Samsung Android 13 : శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ రిలీజ్.. ఏయే డివైజ్‌ల్లో వచ్చింది..? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Samsung Android 13 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవల తమ గెలాక్సీ డివైజ్‌ల్లో Android 13 ఆధారిత One UI 5.0 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. కొరియన్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేసింది.

Samsung Android 13 : శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ రిలీజ్.. ఏయే డివైజ్‌ల్లో వచ్చింది..? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Samsung rolls out Android 13 for its Galaxy devices_ Here’s how to download it

Samsung Android 13 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవల తమ గెలాక్సీ డివైజ్‌ల్లో Android 13 ఆధారిత One UI 5.0 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. కొరియన్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేసింది. 2023లోపు అన్ని అర్హత గల అన్ని శాంసంగ్ డివైజ్‌ల కోసం కొత్త Update పూర్తిగా అందించాలని భావిస్తోందని Sammobile నివేదించింది.

ఏ డివైజ్ అప్‌డేట్‌ని పొందిందో తెలియాలంటే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల జాబితా మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీ శాంసంగ్ గెలాక్సీ డివైజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రూపొందిన One UI 5.0 అప్‌డేట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

* Samsung Galaxy డివైజ్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.
* కిందికి స్క్రోల్ చేసి, సాఫ్ట్‌వేర్ Updateపై Click చేయండి.
* ఇప్పుడు, డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయిపై Click చేయండి.

Galaxy S22 series
Galaxy S21 series
Galaxy S20 series
Galaxy Note 20/Note 20 Ultra
Galaxy A53 5G
Galaxy A33 5G
Galaxy Z Flip 4
Galaxy Z Flip 3
Galaxy Z Fold 4
Galaxy Z Fold 3
Galaxy A73 5G
Galaxy Tab S8 series
Galaxy Xcover 6 Pro

Samsung rolls out Android 13 for its Galaxy devices_ Here’s how to download it

Samsung rolls out Android 13 for its Galaxy devices_ Here’s how to download it

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో ఐఫోన్ 14 ఫీచర్ వస్తోంది.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. లాంచ్ ఎప్పుడంటే?

Galaxy M52 5G
Galaxy M32 5G
Galaxy A52
Galaxy A71
Galaxy Z Fold 2
Galaxy Z Flip
Galaxy Z Flip 5G
Galaxy S10 Lite
Galaxy M53 5G
Galaxy A52s 5G
Galaxy S20 FE
Galaxy S21 FE
Galaxy Note 10 Lite
Galaxy Tab S7
Galaxy F62

One UI 5.0కు సంబంధించి నివేదిక ప్రకారం.. వైడ్ రేంజ్ పాటర్న్స్, డిజైన్‌లు, కలర్లతో కొన్ని ఫొటోలను సెట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఈ కొత్త UI ఫొటోలు, గ్యాలరీ ఫోటోలు, డైనమిక్ లాక్ స్క్రీన్‌ల నుంచి ఒకే చోట ఎంచుకోనేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఆసక్తికరంగా, అప్‌డేట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఎమోజీ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. శాంసంగ్ యూజర్లు గ్యాలరీలో స్టిక్కర్‌లను క్రియేట్ చేయలేరు. AR ఎమోజీలతో క్యాంపిటబుల్ కాల్ మరిన్నింటిని క్రియేట్ చేయవచ్చు.

Samsung rolls out Android 13 for its Galaxy devices_ Here’s how to download it

Samsung rolls out Android 13 for its Galaxy devices

సెక్యూరిటీ ప్రైవసీ పరంగా.. అప్‌డేట్ అదనపు ఫీచర్లను అందిస్తుంది. ఇప్పుడు, (Samsung) యూజర్లు ‘ సెక్యూరిటీ, ప్రైవసీ డ్యాష్‌బోర్డ్ ‘ అనే కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. మైక్రోఫోన్, లొకేషన్ సెట్టింగ్‌లు, కెమెరాకు యాక్సెస్ కలిగిన యాప్‌ల వంటి హ్యాండ్‌సెట్ ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలను యూజర్లకు సూచించేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ యూజర్లు తమ డివైజ్ సెక్యూరిటీని మెరుగుపరచడంలో సాయపడుతుంది. అంతేకాదు.. యూజర్లు ఫ్యూచర్‌లో తమ డివైజ్‌ల కోసం మరిన్ని సెక్యూరిటీ ప్యాచ్‌లు, అప్‌డేట్స్ అందుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో ఐఫోన్ 14 ఫీచర్ వస్తోంది.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. లాంచ్ ఎప్పుడంటే?