School bus: ట్రక్కును ఢీకొన్న స్కూల్ బస్సు, 12 మంది చిన్నారులకు గాయాలు
హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

School bus: హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రుక్మణి స్కూల్ బస్సు 30 మంది విద్యార్థులతో స్కూల్ గేటులోకి ఎంటరయ్యేందుకు రాంగ్ రూట్లో వచ్చింది. అయితే, అదే రూట్లో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్‌తోపాటు 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.
త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో బస్సు డ్రైవర్, రాంగ్ రూట్లో వెళ్లేందుకు ప్రయత్నించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
- Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది సజీవ దహనం
- Accident: ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..
- Tanushree Dutta : యాక్సిడెంట్లో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్.. అయినా అలాగే దర్శనానికి..
- Accident : తిరుపతిలో లారీని ఢీకొన్న టాటా ఏస్..నలుగురు మృతి
- Covid Vaccines : భారత్ లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు!
1PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
2Realme C30 : రియల్‌మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?
3COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు
4Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!
5Realme Narzo 50 5G : రియల్‌మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
6Sudhakar Reddy : నేను శేఖర్ సినిమాపై 15 కోట్లు పెట్టాను.. ఈ సినిమా జీవిత రాజశేఖర్‌ది కాదు..
7CM Sacks Health Minister: అవినీతి ఆరోపణలు.. మంత్రిని తొలగించిన పంజాబ్ సీఎం
8GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?
9Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..
10FENNEL SEEDS : సోంపుతింటే ఆహారం త్వరగా జీర్ణమౌతుందా?
-
Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
-
Monkeypox : స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!..వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి
-
Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
-
Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
-
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం