Pushpa: రంగస్థలాన్ని మర్చిపోని సుక్కూ.. పుష్పలో అదే ఫార్ములా!

సుకుమార్ సినిమా అంటే ఎంత ఇంట్రస్టింగ్ గా ఆడియన్స్ ఎదురు చూస్తారో.. సుకుమార్ సినిమాల్లో మ్యూజిక్, సాంగ్స్ మీద కూడా అంతే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. లేటెస్ట్ గా బన్నీ-రష్మిక జంటగా..

Pushpa: రంగస్థలాన్ని మర్చిపోని సుక్కూ.. పుష్పలో అదే ఫార్ములా!

Pushpa

Pushpa: సుకుమార్ సినిమా అంటే ఎంత ఇంట్రస్టింగ్ గా ఆడియన్స్ ఎదురు చూస్తారో.. సుకుమార్ సినిమాల్లో మ్యూజిక్, సాంగ్స్ మీద కూడా అంతే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. లేటెస్ట్ గా బన్నీ-రష్మిక జంటగా తెరకెక్కుతున్న పుష్పకు సంబందించి రిలీజ్ అయిన సామి సాంగ్ సుకుమార్ రంగస్తలం సినిమాలో పాటను గుర్తు చేస్తోంది.

Pushpa: తగ్గేదేలే.. ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ పుష్పకు సంబందించి సినిమా మీద ఎంత హైప్ ఉందో.. పాటల మీద అంతకన్నా ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లో. ఈ మధ్య వరుసగా విలేజ్ బ్రాక్ డ్రాప్ లో, రాగా సినిమాలు చేస్తున్న సుకుమార్.. పుష్పలో కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. స్పెషల్లీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన సామి పాటను రంగమ్మ, మంగమ్మ పాటతో కంపేర్ చేస్తున్నారు జనాలు.

Pushpa: శ్రీవల్లి సాంగ్.. మరోసారి యూట్యూబ్‌లో పుష్ప మేనియా!

రంగస్తలంలో రంగమ్మ, మంగమ్మ సాంగ్ లేటెస్ట్ గా వచ్చిన సామి సాంగ్ తో కంపేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ . రంగమ్మ మంగమ్మ పాటలో సమంత.. రెడ్ అండ్ గ్రీన్ శారీలో రామ్ చరన్ ని టీజ్ చేస్తూ ఉంటుంది. సామి సాంగ్ లో కూడా రష్మిక.. రెడ్ అండ్ గ్రీన్ శారీ కాంబినేషన్ తోనే బన్నీని ఇంప్రెస్ చేస్తుంటుంది.

Pushpa: పుష్పపై మరో బజ్.. జతకానున్న మరో టాలెంటెడ్ బ్యూటీ

మాస్ అప్పియరెన్స్ తో ఫ్యాన్స్ కొ కొత్తగా కనిపిస్తుంది రష్మిక. రంగమ్మ సాంగ్ లో సమంత.. డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తే.. రష్మిక కూడా పల్లెటూరి అమ్మాయిగా సింపుల్ గానే కనిపించింది. ఈ రెండు పాటలు టీజింగ్ గా .. విలేజ్ బ్యాక్ డ్రాప్, గ్రీనరీ లొకేషన్స్ తో తెరకెక్కాయి. అందుకే అటు రంగస్తలంలో సమంతను, సామిలో రష్మిక సాంగ్ ని కంపేర్ చేస్తూ హైలెట్ చేస్తున్నారు.