Book My Show : BookMyShowలో 2021లో అత్యధికంగా బుక్ చేయబడిన టాప్ 10 సినిమాలు ఇవే…

దేశ వ్యాప్తంగా చాలామంది ఈ యాప్ లోనే సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఇండియా మొత్తంగా 2021 లో ఈ యాప్ లో అత్యధికంగా టికెట్స్ బుకింగ్ అయిన టాప్ 10 సినిమాలు ఇవే..

Book My Show :  BookMyShowలో 2021లో అత్యధికంగా బుక్ చేయబడిన టాప్ 10 సినిమాలు ఇవే…

Book My Show Movies

Book My Show :    గతంలో థియేటర్ కి వెళ్లి టికెట్స్ తీసుకునే వాళ్ళం. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఈ స్మార్ట్ యుగంలో అంతా మన చేతిలోనే నడుస్తుంది. సినిమా టికెట్స్ కూడా మన ఫోన్ నుంచే బుక్ చేసుకుంటున్నాము. సినిమా టికెట్స్ బుక్ చేయడానికి కూడా కొన్ని ఫేమస్ యాప్స్ వచ్చాయి. అందులో ‘బుక్ మై షో’ ఒకటి. దేశ వ్యాప్తంగా చాలామంది ఈ యాప్ లోనే సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఇండియా మొత్తంగా 2021 లో ఈ యాప్ లో అత్యధికంగా టికెట్స్ బుకింగ్ అయిన టాప్ 10 సినిమాలు ఇవే..

Deepika Pilli : హాఫ్ శారీలో మెరిసిపోతున్న దీపిక..

ఇటీవల రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా ‘స్పైడర్ మాన్ నో వే హోమ్” టాప్ ప్లేస్ లో నిలిచింది.

Spider-Man: No Way Home's Rumored Runtime Would Make It One of Marvel's  Longest Movies Ever

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలవడం విశేషం.

Pushpa Telugu Movie Review | 123telugu.com

విజయ్ హీరోగా వచ్చిన తమిళ్ సినిమా ‘మాస్టర్’ మూడో ప్లేస్ లో నిలిచింది.

Master (2021) - IMDb

ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ యాక్షన్ సినిమా ‘సూర్యవంశీ’ నాలుగో ప్లేస్ లో నిలిచింది.

surya vamshi movie collected 100cr for boxoffice !

పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ ఈ లిస్ట్ లో ఐదో స్థానం సంపాదించింది.

Vakeel Saab (2021) - IMDb

మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్’ సినిమా ఆరోస్థానంలో నిలిచింది.

Climax twist again? Marakkar likely to release in theatres | Entertainment  News | Onmanorama

మరో హాలీవుడ్ మూవీ ‘ఎటర్నల్స్’ ఏడో స్థానంలో నిలిచింది.

Eternals: New trailer and Release date - Marvel Studios | Marca

సూపర్ స్టార్ హీరోగా నటించిన ‘అన్నాత్తె’ సినిమా ఎనిమిదవ స్థానంలో ఉంది.

What's happening on the sets of Rajinikanth's Annatthe now? - Rajinikanth-  Annatthe- Superstar- Superstar Rajinikanth- Nayanthara- Sun Pictures-  Cinema- Keerthy Suresh | Thandoratimes.com |

దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ తొమ్మిదవ స్థానం సాధించింది ఈ లిస్ట్ లో.

Dulquer's 'Kurup' takes you for a ride into the fugitive's diabolical world

ఇక టాప్ 10లో ఆఖరి పదో స్థానం హాలీవుడ్ సినిమా ‘వీనమ్’ దక్కించుకోవడం విశేషం.

Venom: Let There Be Carnage (2021) - IMDb

Manikya Vinayagam : ‘శంకర్ దాదా’ సింగర్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం

ప్రతి సంవత్సరం ఈ లిస్ట్ లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సారి ఒకటే బాలీవుడ్ సినిమా ఈ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం.