Varun Dhawan : వోల్ఫ్‌గా వరణ్ ధావన్!

‘భేడియా’ మూవీ సరిగ్గా ఏడాది తర్వాత ఇదే రోజున అంటే 2022 నవంబర్ 25న విడుదల కానుంది..

Varun Dhawan : వోల్ఫ్‌గా వరణ్ ధావన్!

Bhediya

Updated On : November 25, 2021 / 4:22 PM IST

Varun Dhawan: వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వరుణ్ నటించిన కామెడీ ఫిలిం ‘కూలీ నెంబర్.1’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Nani : భార్యకు బర్త్‌డే విషెస్ భలే చెప్పాడుగా..

గురువారం వరుణ్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘భేడియా’ అనే టైటిల్ రివీల్ చేశారు. వరుణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దినేష్ విజాన్ నిర్మిస్తుండగా అమర్ కౌషిక్ డైరెక్ట్ చేస్తున్నారు.

Atrangi Re : పెళ్లయ్యాక పాత ప్రియుడితో ప్రేమ.. ట్రైలర్ అదిరింది..

వరుణ్ ఈ సినిమాలో వోల్ఫ్‌గా కనిపించబోతున్నాడు. హై టెక్నికల్ వాల్యూస్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ‘భేడియా’ సరిగ్గా ఏడాది తర్వాత ఇదే రోజున 2022 నవంబర్ 25న విడుదల కానున్నట్లు అనౌన్స్ చేశారు.