Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Vidya Balan : అమూల్ ప్రమోషన్ కోసం ‘షేర్ని’.. విద్యా బాలన్ రియాక్షన్ ఏంటంటే..

విద్యా బాలన్ క్యారెక్టర్‌ని అమూల్ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడేసుకుంది..

Updated On - 4:40 pm, Wed, 23 June 21

Vidya Balan

Vidya Balan: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నట్టు.. పబ్లిసిటీకి సినిమా అయినా, సాఫ్ట్ డ్రింక్ పర్లేదు.. మన బ్రాండ్ నేమ్ జనాల్లోకి వెళ్లిందా, లేదా అన్నట్టుంది అమూల్ బ్రాండ్ వ్యవహారం. ఇటీవల కోక్ ఇష్యూను తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకున్న అమూల్ ఇప్పుడు ఏకంగా ఓ బాలీవుడ్ సినిమాలోని లీడ్ క్యారెక్టర్‌ని తమ బ్రాండ్ కోసం వాడేసుకుంది.

విద్యా బాలన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘షేర్ని’.. ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విద్యా విన్సెంట్ క్యారెక్టర్‌లో విద్యా బాలన్ యాక్టింగ్‌కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. క్రిటిక్స్ మంచి రేటింగ్స్ కూడా ఇచ్చారు.

విద్యా బాలన్ క్యారెక్టర్‌ని అమూల్ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడేసుకుంది. విద్యా క్యారెక్టర్ తాలుకు కార్టూన్ ఫొటోకు ‘షేర్ నా’ ప్లీజ్!.. అమూల్.. ప్రొటెక్టెడ్.. ఫెరోషియస్లీ’.. అంటూ తమ బ్రాండ్‌ను కొత్తగా ప్రమోట్ చేసుకుంటోంది.

ఈ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘థ్యాంక్యూ.. వాట్ యాన్ హానర్’ అంటూ హార్ట్ ఎమోజీలు పెట్టారు విద్యా బాలన్. ప్రస్తుతం అమూల్ క్రియేట్ చేసిన విద్యా బాలన్ ‘షేర్ని’ పిక్ వైరల్ అవుతోంది.

Vidya Balan

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest5 mins ago

Prashant Kishor: బీజేపీ టార్గెట్ గా I-PAC టీమ్.. హోటల్‌లో నిర్భందించిన పోలీసులు

Latest14 mins ago

RRR: రాజమౌళి పోస్టర్‌పై కీరవాణితో మరోపేరు.. ఇదే తొలిసారి!

Latest15 mins ago

Antony Blinken : భారత పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రి

Andhrapradesh17 mins ago

Suspicious Death : ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పద మృతి

Exclusive Videos35 mins ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos37 mins ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Latest41 mins ago

Agriculture Minister : రైతులని తప్పుదోవ పట్టించొద్దు..రాహుల్ కి తోమర్ వార్నింగ్

Latest46 mins ago

Varshini: సమంత శాకుంతలంలో వర్షిణీ సౌందరాజన్

Crime49 mins ago

Illegal Affair : కోడలితో మామ అక్రమ సంబంధం…విషయం తెలిసిన కొడుకు..

National1 hour ago

Nirmala Sitharaman : కొత్త నోట్ల ముద్రణపై కేంద్రం క్లారిటీ

Latest1 hour ago

Vijay Deverakonda : మెగాస్టార్ కంటే ముందు విజయ్ విన్నాడు.. ఎందుకు చెయ్యలేదంటే..

Latest1 hour ago

Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 638కేసులు

Andhrapradesh1 hour ago

AP Weather Alert: మరో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

Latest2 hours ago

Vanita Kharat: అర్జున్ రెడ్డి రీమేక్ లో పనిమనిషి.. హాట్ ఫోటో షూట్..

International2 hours ago

PoK Elections : పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ విజయం

Latest3 hours ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest9 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest2 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest3 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest3 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest4 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest4 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest5 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest5 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest6 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest6 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest6 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Exclusive Videos35 mins ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos37 mins ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos5 hours ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos5 hours ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos5 hours ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos9 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive12 hours ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos13 hours ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos13 hours ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos14 hours ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos14 hours ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive1 day ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive1 day ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive1 day ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive1 day ago

లష్కర్ బోనాల సందడి

Masterminds Image Comp