Xiaomi 12 Pro : షావోమీ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్..!

Xiaomi 12 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. Xiaomi 12 Pro ఫ్లాగ్ షిప్ ఫోన్.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది.

Xiaomi 12 Pro : షావోమీ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్..!

Xiaomi 12 Pro Now Available For As Low As Rs 52,999, Here Are All Offers

Xiaomi 12 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. Xiaomi 12 Pro ఫ్లాగ్ షిప్ ఫోన్.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ. 62,999 ఉండగా.. అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా రూ. 52,999కి తగ్గింది. Amazon Xiaomi 12 Proని రూ. 52,999 ధరకు కొనుగోలు చేయొచ్చు. అంటే డిస్కౌంట్ సేల్ ద్వారా రూ. 10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా రూ. 6,000 తగ్గింపు పొందవచ్చు.

రూ. 4,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. మీరు ఈఫోన్‌ను కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్లను పొందవచ్చు. Amazonలో రూ. 4,000 తగ్గింపు కూపన్‌ కూడా పొందవచ్చు. Xiaomi 12 Pro ధర రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే.. అమెజాన్ నుంచి రూ. 6,000 డిస్కౌంట్ పొందవచ్చు. Samsung Galaxy S22 Ultraకి ఫోన్‌కు Xiaomi  పోటీగా ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో పాటు ట్రిపుల్ 50-MP కెమెరాలతో కొన్ని ఇతర హై-ఎండ్ హార్డ్‌వేర్‌ ఫీచర్లతో వస్తుంది. Xiaomi 12 Pro మార్కెట్లో తక్కువ ధర కలిగిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఇదొకటి.

Xiaomi 12 Pro Now Available For As Low As Rs 52,999, Here Are All Offers (1)

Xiaomi 12 Pro Now Available For As Low As Rs 52,999

Xiaomi 12 ప్రో స్పెసిఫికేషన్స్ :

Display : Xiaomi 12 Pro 2K రిజల్యూషన్‌తో 6.73-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1Hz, 120Hz రిఫ్రెష్ రేట్లతో LTPO 2.0 ప్యానెల్‌ ద్వారా వస్తుంది. స్క్రీన్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. TrueTone, HDR10+ Dolby Visionకి సపోర్టు ఇస్తుంది.

Processor : గ్రాఫిక్స్ అడ్రినో 730 GPUతో పాటు స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా రన్ అవుతుంది.

RAM & Storage :
Xiaomi 12 ప్రోలో 8GB, 12GB RAM ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్‌లో 256GB మాత్రమే ఆప్షన్ ఉంటుంది.

Rear camera :
Xiaomi 12 Pro కెమెరా సెటప్‌లో మూడు 50-MP సెన్సార్‌లు ఉన్నాయి. ప్రధాన 50-MP వైడ్ కెమెరా సోనీ IMX707 సెన్సార్‌ను f/1.9 ఎపర్చరుతో వచ్చింది. 1/1.28″ సెన్సార్ OISకి సపోర్టు ఇస్తుంది. రెండవ కెమెరా 115-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 50-MP అల్ట్రావైడ్ కెమెరా. చివరగా, f/1.9 ఎపర్చర్‌తో 50-MP టెలిఫోటో కెమెరా ఉంది.

Front Camera :
32-MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 1080p వీడియో రికార్డింగ్‌ చేసుకోవచ్చు.

Software : ఆండ్రాయిడ్ 12-ఆధారిత MIUI 13 బాక్స్‌తో వచ్చింది.

Battery : 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4600mAh బ్యాటరీని అందించారు.

Read Also : No Smartphones: 2030 నాటికి స్మార్ట్ ఫోన్స్ మాయం: మరేం ఉంటాయి?