Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?
శరీరం ఎక్కువగా ఉత్తేజం పొందేలా చేయటం వల్ల మెదడు తీవ్రంగా అలసిపోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో దీని వల్ల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి.

Coffee : చాలా మందికి ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగటం అలవాటు. కొంత మందికి అదిలేకుంటే రోజు గడవదు. కాఫీలోని కెఫిన్ వల్ల కొంత ఉత్తేజం కలిగే మాట వాస్తవమే. కెఫిన్ లోని బీటా ఆక్సిడేషన్ క్రియ వల్ల కొవ్వు కూడా కరిగే విషయమూ నిజమే. పరుగు పందెంలో పాల్గొనాలనుకునే వారు కొవ్వు, బరువు తగ్గించుకోవటానికి కాఫీని ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా చేయటం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీని వల్ల గుండె స్పందనల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది.
శరీరం ఎక్కువగా ఉత్తేజం పొందేలా చేయటం వల్ల మెదడు తీవ్రంగా అలసిపోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో దీని వల్ల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. శరీరం ఉత్తేజం పొందటానికి, బరువు తగ్గేందుకు కాఫీని తాగటం సరైంది కాదు. కాఫీలోని కెఫిన్ కంటే టీలోని ఎల్ థయనైన్ కొంతమేర మేలు చేస్తుంది. ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది. అయితే కాఫీ కాని, టీ కాని రోజుకు రెండు కప్పుల కంటే మించి తాగ కూడదని గుర్తుంచుకోవాలి.
- Ear Infection : చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారా! వెల్లుల్లితో..
- Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
- Coconut Cultivation : కొబ్బరి తోటల్లో సేంద్రీయ ఎరువుల వినియోగం!
- Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్!
- Gingivities : చిగుళ్ల వాపు సమస్య వేధిస్తుంటే!
1Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
2TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
3TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
4Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
5Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
6YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
7Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
8Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
9Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
10పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. కార్యాచరణ!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?
-
Revanth Reddy : టీఆర్ఎస్, బీజేపీవి చిల్లర రాజకీయాలు : రేవంత్ రెడ్డి