Green Tea: గ్రీన్ టీ బరువు తగ్గేలా చేస్తుందా..
బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాల్లో గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది. ఎంత పాపులర్ అంటే, 'డైట్' అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది”అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.

Green Tea: బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాల్లో గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది. ఎంత పాపులర్ అంటే, ‘డైట్’ అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది”అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.
యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పేరు తెచ్చుకున్న గ్రీన్ టీ నిజంగా బరువు తగ్గడంలో ఎంతవరకూ సహాయపడుతుందో తెలుసుకుందాం?
“గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకానీ కొవ్వు తగ్గించి బరువు తగ్గడానికి కచ్చితమైన పదార్థాలు లేవు” అని ఆమె చెప్పింది.
Read Also: మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి తయారైన గ్రీన్ టీకి.. ఆకుపచ్చ రంగు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది.
“ఇది ఇన్‌డైరక్ట్‌గా (బరువు తగ్గడానికి) ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేడి లిక్విడ్ తాగడం వలన కోరికలను తగ్గిస్తుంది. అలా అని గ్రీన్ టీలో తేనెను అతిగా జోడించినట్లయితే, బరువు తగ్గడం రివర్స్ అవుతుంది” అని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, పెద్ద మొత్తంలో గ్రీన్ టీ తాగడం వల్ల కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు. కాబట్టి, మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
1Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
2Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
3Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
4Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
5Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
6Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
7Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
8Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
9Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
10Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?