Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

ఫాస్ట్ ఫుడ్ తింటే ఒబెసిటీ, ఊబకాయం వంటివి వస్తాయని తెలుసు కానీ, వాటిల్లో ఉండే ఈ పదార్థం తింటే మన ఆయుష్షులో కొన్ని నిమిషాలు తగ్గిపోతాయని తెలియకపోవచ్చు.

Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

Fastfood Items

Lifespan: ఫాస్ట్ ఫుడ్ తింటే ఒబెసిటీ, ఊబకాయం వంటివి వస్తాయని తెలుసు కానీ, వాటిల్లో ఉండే ఈ పదార్థం తింటే మన ఆయుష్షులో కొన్ని నిమిషాలు తగ్గిపోతాయని తెలియకపోవచ్చు. ఇవి ఒక కాంటెస్ట్‌లో రుజువైన విషయాలు. బ్యాకోన్ (6 నిమిషాలు 30 సెకన్లు), పిజ్జా (7నిమిషాలు 8సెకన్లు), డబుల్ చీజ్ బర్గర్స్ (8నిమిషాలు 8సెకన్లు) తగ్గిపోతాయట.

అదే సమయంలో ఈ పదార్థాలు తింటే జీవిత కాలం పెంచుకోవచ్చు కూడా. సాల్మోన్ తింటే (13నిమిషాల 5సెకన్లు), అరటిపళ్లు (13నిమిషాల 30సెకన్లు), ఆవకాడోస్ తింటే (2నిమిషాల 8సెకన్లు)పాటు జీవితకాలం పెరుగుతుందట. ఇంకా పీనట్ బటర్, జెల్లీ శాండ్‌విచ్ (33నిమిషాల 6సెకన్లు) కూడా హెల్ప్ అవుతాయట.

నట్ బటర్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉండటం విశేషం. సీఫుడ్ ఏదైనా జీవితకాలానికి 10నిమిషాల నుంచి దాదాపు 70నిమిషాల వరకూ పెంచుతుంది. ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుపడి నిల్వ ఉంచిన ఆహారం, వాటిల్లో ఉండే పదార్థాలపై అవగాహన లేకపోవడంతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని స్టడీ చెప్తుంది.

…………………………………………: ఆర్థిక‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం

అటువంటి ప్రోసెసింగ్ ఫుడ్స్ తినకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. బర్గర్స్ లో పీనట్ బటర్ వేసుకుని తినడం లాంటివి చేయడం వల్ల బటర్ వల్ల పొందే ప్రయోజనం కంటే బర్గర్ తో వచ్చే నాశనమే ఎక్కువ అని చెప్తున్నారు. నేచర్ ఫుడ్ మ్యాగజైన్ లో పబ్లిష్ అయిన కథనంలో ఈ వివరాలు ప్రచురించారు.