Alia Bhatt : హాస్పిటల్‌లో జాయిన్ అయిన అలియా భట్..

తాజాగా అలియా హాస్పిటల్ లో జాయిన్ అయింది. నేడు ఉదయం ముంబైలోని అంబానీ హాస్పిటల్ కి రణబీర్, అలియా కలిసి వచ్చారు. అలియా హాస్పిటల్ లో..........

Alia Bhatt : హాస్పిటల్‌లో జాయిన్ అయిన అలియా భట్..

Alia Bhatt joined in hospital

Alia Bhatt :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సంవత్సరం ఏప్రిల్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. జూన్ లో తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది అలియా. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అలియా సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ లో పాల్గొంది.

బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి అలియా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. డెలివరీ అయిన తర్వాత సంవత్సరం వరకు కూడా షూటింగ్స్ జోలికి వెళ్ళకూడదు అని అలియా ఫిక్స్ అయింది. ప్రస్తుతం రణబీర్ కూడా సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని అలియాతో తోడుగా ఇంటివద్దే ఉంటున్నాడు.

Prabhas : ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్?? ప్రభాస్ చేతిలో మొత్తం ఆరు సినిమాలు.. ఎప్పటికి అయ్యేనో??

తాజాగా అలియా హాస్పిటల్ లో జాయిన్ అయింది. నేడు ఉదయం ముంబైలోని అంబానీ హాస్పిటల్ కి రణబీర్, అలియా కలిసి వచ్చారు. అలియా హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు సమాచారం. డెలివరీకి ఇంకా సమయం ఉండగానే అలియా హాస్పిటల్ లో జాయిన్ అవ్వడంతో ఈ వార్త వైరల్ గా మారింది. లేదా చెకప్ చేసుకొని ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతారా తెలియాల్సి ఉంది.