Allu Arjun : రష్యాలో పుష్ప..? రష్యాకి చెక్కేస్తున్న బన్నీ??

విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాండ్ వచ్చింది. పుష్ప సినిమా, బన్నీ ఇప్పటికే పలు అవార్డుని సాధించారు. తాజాగా ఈ సినిమాని వచ్చేవారంలో రష్యాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రష్యాలో పుష్ప సినిమాని.........

Allu Arjun : రష్యాలో పుష్ప..? రష్యాకి చెక్కేస్తున్న బన్నీ??

Allu Arjun Pushpa Movie releasing in russia soon

Allu Arjun :  గత సంవత్సరం చివర్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లని రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది.

విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాండ్ వచ్చింది. పుష్ప సినిమా, బన్నీ ఇప్పటికే పలు అవార్డుని సాధించారు. తాజాగా ఈ సినిమాని వచ్చేవారంలో రష్యాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రష్యాలో పుష్ప సినిమాని రిలీజ్ చేయనున్నట్టు, ఇందుకు బన్నీ కూడా రష్యా వెళ్లనున్నట్టు టాలీవుడ్ సమాచారం. రష్యాలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాండ్ వచ్చి కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు.

Pooja Hegde : ఇంకా కోలుకొని పూజా.. వాకర్ సాయంతో నడుస్తున్న బుట్టబొమ్మ..

ఇక ఇప్పటికే పుష్ప 2 చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలోనే పుష్ప 2 షూటింగ్ మొదలవ్వనునున్నట్టు సమాచారం. పుష్ప 2 కోసం బన్నీ అభిమానులే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.