Anil Ravipudi : ఇది సర్కారు వారి పాట కాదు.. మహేష్ వారి పాట..
ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ సినిమాకి ముందు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ రోజుల్లో సినిమా హిట్............

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ సినిమాకి ముందు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలంటే 50 శాతం మ్యూజిక్ మీదే ఆధారపడుతుంది. తమన్ ఆల్రెడీ ఈ సినిమాకి సగం హిట్ ఇచ్చాడు. ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరికీ అల్ ది బెస్ట్. మహేష్ గారితో పని చేయడం ఒక కిక్ లాంటిది. ఆయనతో మళ్ళీ ఎప్పుడెప్పుడు సినిమా తీయాలి అని ఎదురు చూస్తున్నాను. నేను మహేష్ గారితో తీసిన సరిలేరు నీకెవ్వరూ సినిమా కంటే కూడా ఇది పెద్ద హిట్ అవ్వాలి. సర్కారు వారి పాట కాదు ఇది మహేష్ వారి పాట. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.
- NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..
- Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్
- Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..
- Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
1Madhya Pradesh : మద్యం తాగుతూ కారు డ్రైవింగ్..రోడ్డుపై కత్తితో మాజీ మంత్రి కొడుకు హల్ చల్
2తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
3రష్యా సైనికుడికి జీవిత ఖైదు శిక్ష
4బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కీలక నిర్ణయం
5హిట్లర్ కంటే దారుణపాలన – మమత
6Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..
7Contract Jobs : ప్రకాశం జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఒప్పంద ఉద్యోగాల భర్తీ
8నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
9Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
10Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
-
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు