‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఫస్ట్‌లుక్

ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, సిద్ధి ఇద్నానీ, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్..

  • Edited By: sekhar , November 13, 2019 / 11:03 AM IST
‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఫస్ట్‌లుక్

ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, సిద్ధి ఇద్నానీ, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్..

ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, సిద్ధి ఇద్నానీ, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలైంది. హిమ వెలగపూడి నిర్మిస్తున్నారు. బాలు అడుసుమిల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ యంగ్ హీరో నితిన్ రిలీజ్ చేశారు. ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అనే పేరు ఖరారు చేశారు. టైటిల్ క్యాచీగా, ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Read Also : కొత్త దర్శకుడితో అల్లరి నరేష్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వికాస్ సంగీతమందిస్తున్నారు. త్వరలో టీజర్ విడుదల చేయనున్నారు.
నిర్మాణం : బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్.