నిఖిల్ సినిమా వస్తుందోచ్.. : ‘అర్జున్ సురవరం’ న్యూ రిలీజ్ డేట్

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా.. ‘అర్జున్ సురవరం’.. నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 09:19 AM IST
నిఖిల్ సినిమా వస్తుందోచ్.. : ‘అర్జున్ సురవరం’ న్యూ రిలీజ్ డేట్

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా.. ‘అర్జున్ సురవరం’.. నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది..

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా.. ‘అర్జున్ సురవరం’.. ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా విడుదల అనేకసార్లు వాయిదా పడింది..

కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొంది నిఖిల్ సినిమా.. ఎట్టకేలకు ‘అర్జున్ సురవరం’ విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది..

Read Also : మాస్ మహారాజ్ 66 ఫిక్స్

వెన్నెల కిషోర్, పోసాని, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం : శ్యామ్ సిఎస్, కెమెరా : సూర్య, ఎడిటింగ్ : నవీన్ నూలి, సమర్పణ : బి మధు, నిర్మాతలు : కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్.