Bimbisara: బింబిసారుడి ఆగమనం.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ సూపర్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించడంతో.. ప్రయోగాత్మక చిత్రాలైన బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టిన ఆడియన్స్, మరోమారు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. కాగా...

Bimbisara: బింబిసారుడి ఆగమనం.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Bimbisara OTT Release Date fix

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ సూపర్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించడంతో.. ప్రయోగాత్మక చిత్రాలైన బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.

Surprise In Bimbisara 2: బింబిసార-2లో సరికొత్త సర్‌ప్రైజ్.. ఏమిటంటే?

ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టిన ఆడియన్స్, మరోమారు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. కాగా బింబిసార రిలీజ్ అయిన 50 రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనె వెల్లడించింది. దీంతో ఈ సినిమా ఈ నెల 21న ఓటీటీ ప్రసారానికి సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కాబట్టి బింబిసారుడి ఆగమనాన్ని థియేటర్ లో మిస్ అయినవారు, ఇప్పుడు ఓటీటీలో చూసేయండి. ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించగా, దీనికి కొనసాగింపుగా మరో భాగం కూడా తెరకెక్కిస్తాం. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఆగమనం కూడా ఉండొచ్చని సినిమా ప్రమోషన్స్ లో హింట్ ఇంచింది మూవీ టీం.