Chiranjeevi : తల్లితో మెగా బ్రదర్స్.. మదర్స్ డే స్పెషల్ పోస్ట్ చేసిన చిరంజీవి..
తాజాగా ఇవాళ మదర్స్ డే సందర్భంగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్ కలిసి తమ తల్లితో కలిసి ఉన్న ఓ వీడియోని షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Mothers Day : చిరంజీవి తన తల్లి పట్ల ఎప్పుడూ ప్రేమని చూపిస్తూ ఉంటారు. గతంలో చాలా సార్లు తన తల్లితో ఆనందంగా ఉన్న క్షణాలని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక మెగా బ్రదర్స్ కూడా పండగలకి, స్పెషల్ డేస్ కి తమ తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు. తాజాగా ఇవాళ మదర్స్ డే సందర్భంగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్ కలిసి తమ తల్లితో కలిసి ఉన్న ఓ వీడియోని షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
RGV : నేను మంచి కొడుకుని కాదు.. హ్యాపీ మదర్స్ డే.. ఆర్జీవీ వింత ట్వీట్..
మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ షూటింగ్ లొకేషన్లో తమ తల్లి అంజనా దేవితో కలిసి భోజనం చేయడం, ఆ తర్వాత ఆమెని దగ్గరుండి కార్ ఎక్కించడం ఉన్నాయి. ఈ వీడియోకి వకీల్ సాబ్ సినిమా మగువా మగువా సాంగ్ మ్యూజిక్ ని జత చేశారు. చివర్లో వీరు నలుగురు కలిసి దిగిన ఫోటోలు జత చేసి థ్యాంక్ యు అమ్మ అని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి మెగా బ్రదర్స్ ని ఒకేసారి చూడటంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022
- Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?
- చంద్రబాబు, పవన్ వల్లే అలజడులు..!
- Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
- Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
1Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
2Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
3OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
4Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
5Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
6Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
7K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
8Balakrishna: ఇక ఊరుకొనేది లేదు.. వారికి బాలయ్య మాస్ వార్నింగ్..
9Fake Reviews: ఆన్లైన్ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి
10Kirak RP : కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ ఫొటోలు
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!