BiggBoss 6 : బిగ్‌బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్ సీజన్ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్ షోను చూశారు, ఆనందించారు. ఇప్పుడు మీరు..............

BiggBoss 6 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ అయిదు సీజన్లు పూర్తి అయిన తర్వాత ఇటీవల ఓటీటీలో బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో మరో సీజన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దానికి అంత ఆదరణ దక్కకపోవడంతో అనుకున్న దానికంటే ముందుగానే బిగ్‌బాస్ నాన్ స్టాప్ ని ముగించేశారు. మళ్ళీ త్వరలోనే బిగ్‌బాస్ సీజన్ 6తో ఈ షో ప్రేక్షకుల ముందుకు టీవీలో రానుంది.
సాధారణంగా ఈ షోలో ఆల్రెడీ కాస్తో కూస్తో ఫేమ్ ఉన్న వారిని, అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సెలబ్రిటీలని.. తీసుకొస్తూ ఉంటారు. అయితే ఈ సారి షోలో సామాన్యులకి కూడా అవకాశం కల్పిస్తామంటున్నారు నిర్వాహకులు. ఈ సారి కూడా బిగ్‌బాస్ కి నాగార్జుననే హోస్ట్ గా చేయనున్నారు. దీంతో ఈ వివరాలకు సంబంధించి నాగార్జునచే ఓ వీడియో చేయించి రిలీజ్ చేశారు బిగ్‌బాస్ నిర్వాహకులు.
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్ సీజన్ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్ షోను చూశారు, ఆనందించారు. ఇప్పుడు మీరు కూడా ఆ ఇంట్లో ఉండొచ్చు. అందుకే స్టార్ మా ఇస్తోంది ఆకాశాన్ని అందుకునే అవకాశం, వన్ టైం గోల్డెన్ ఛాన్స్. టికెట్ టు బిగ్‌బాస్ సీజన్ 6. మరిన్ని వివరాల కోసం స్టార్ మా వారి వెబ్సైట్లోకి లాగిన్ అవండి” అని తెలిపాడు. మరి మీరు కూడా బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి ఆడాలి అనుకుంటే starmaa.startv.com ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేయండి.
- Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
- Bindu Madhavi : బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి షో నుంచి ఎంత సంపాదించిందో తెలుసా??
- దోషులు ఎవరైనా చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం
- BiggBoss Nonstop : బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..
- Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
1Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
2Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
3Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
4Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
5Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
6Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
7New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
8IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
9Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
10Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?