OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య హవా నడుస్తుండగా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.

OTT Release: ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య హవా నడుస్తుండగా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఓటీటీలో ఈ వారం కూడా గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి.
OTT Platforms: ఓటీటీ వందల కోట్ల ఆఫర్స్.. హాట్ కేక్‌లా బిగ్ మూవీస్!
మరి ఈ వారం ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతోందో డీటెయిల్డ్ గా చూద్దాం. సేవేజ్ బ్యూటీ(వెబ్ సిరీస్) మే12వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాలెదండ (కన్నడ) మే 13వ తేదీ నుంచి, ముగిలిపేట్ (కన్నడ) మే 13వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ది మ్యాట్రిక్స్ రెసరెక్షన్స్ (తెలుగు డబ్బింగ్) మే12వ తేదీ నుంచి, మోడర్న్ లవ్ ముంబై (హిందీ సిరీస్రిమే 13వ తేదీ నుంచి, వుషు (మలయాళం) మే13వ తేదీ నుంచి అమెజాన్ ప్రేమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Star’s OTT Entry: హాట్ కేక్‌లా ఓటీటీ.. సై అంటున్న స్టార్స్!
స్నికరెల్లా (హాలీవుడ్ ) మే 13వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కుతుకు పత్తు (తమిళం) మే 13 వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దా ఇష్క్(హిందీ సిరీస్) మే12వ తేదీ నుంచి వూట్ లో స్ట్రీమింగ్ కానుంది.
- OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
- Netflix: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్
- OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!
- RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్ను ఆచార్య తట్టుకోగలడా?
- RRR: గెట్ రెడీ అంటోన్న ఆర్ఆర్ఆర్.. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసిందిగా!
1Canada MP Chandra Arya : కెనడా పార్లమెంటులో కన్నడ భాష.. ఆ ఎంపీపై ప్రశంసల వర్షం, వీడియో వైరల్
2Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ
3Egypt Hypatia stone : వామ్మో..ఈ చిన్న రాతి ముక్కకు అంత చరిత్రా ఉందా?
4Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
5Deer Zindagi: డీర్ జిందగీ.. ట్రాఫిక్ రూల్స్‌పై ఆకర్షిస్తున్న వీడియో
6Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది సజీవ దహనం
7Anil Ravipudi: ఆగలేనంటోన్న అనిల్.. బాలయ్యదే లేటు!
8Beluga whale : వావ్ బెలూగా వేల్..అచ్చు బెలూన్ లా ఉందే..!!
9Air India Flight: గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్: అత్యవసరంగా దించేసిన పైలట్
10Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర.. 48 మంది మృతి
-
Prashant Kishor: గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్
-
NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!
-
Bengal Tigers: ఆడపులితో కలయిక కోసం బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి వస్తున్న పులులు
-
F3: ఎఫ్3 సెన్సార్ రిపోర్ట్.. సమ్మర్లో చిల్ కావడం ఖాయం!
-
Disa Encounter: దిశా ఎన్కౌంటర్లో సుప్రీం సంచలన తీర్పు: పోలీసులపై హత్యా నేరం నమోదు
-
Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
-
Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
-
China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ