Kangana Ranaut : కంగనా లాకప్కి తాళం.. విన్నర్ ఏం గెలుచుకున్నాడో తెలుసా??
ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన లాకప్ షో సీజన్ 1 తాజాగా ముగిసింది. ఈ షోలో ఫైనల్ కి మునావర్ ఫరూఖీ, నటి పాయల్ రోహత్గీ, అంజలి అరోరా...................

Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్, ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మొదటి సారి హోస్ట్ గా మారి చేసిన షో లాకప్. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ షో బిగ్ బాస్ రియాల్టీ షోలాగే ఉండేలా డిజైన్ చేసి కొన్ని మార్పులు చేర్పులతో సరికొత్తగా మొదలుపెట్టారు. లాకప్ షో ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటిలలో టెలికాస్ట్ అయింది. ఈ షో చాలా కాంట్రవర్సీగా నిలిచింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్, వాళ్ళు చెప్పిన విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన లాకప్ షో సీజన్ 1 తాజాగా ముగిసింది.
Samantha : మొన్న సమంత కోసం విజయ్.. ఇవాళ విజయ్ కోసం సమంత.. స్పెషల్ సెలబ్రేషన్స్..
ఈ షోలో ఫైనల్ కి మునావర్ ఫరూఖీ, నటి పాయల్ రోహత్గీ, అంజలి అరోరా, అజ్మా ఫల్లా, శివమ్ శర్మ చేరుకోగా హోస్ట్ కంగనా రనౌత్ మునావర్ ఫరూఖీని విన్నర్ గా ప్రకటించింది. లాకప్ షో విన్నర్ అయినందుకు విజేత మునావర్ ఫరూఖీ ట్రోఫీతో పాటు 20 లక్షల రూపాయలు, మారుతీ సుజుకి ఎర్టిగా కారు, ఇటలీకి ఫ్రీ ట్రిప్‌ను కూడా సంపాదించాడు. లాకప్ షో రన్నరప్ గా నటి పాయల్ రోహత్గీ నిలిచింది. మరి సీజన్ 2 మొదలుపెడతారో లేదో చూడాలి.
MUNAWAR FARUQUI IS 'LOCK UPP' WINNER… And the winner of the first season of #LockUpp is #MunawarFaruqui… The show – which debuted in Feb 2022 – was aired on #MXPlayer and #ALTBalaji… #KanganaRanaut hosted the first season.@MXPlayer @altbalaji pic.twitter.com/ONxIaR9VZZ
— taran adarsh (@taran_adarsh) May 8, 2022
- Bollywood Couples: మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్.. ఫోటోలతో రికార్డుల బ్రేకింగ్!
- Akshay Kumar : మరోసారి కరోనా బారిన పడ్డ స్టార్ హీరో.. మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్..
- Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..
- Siddharth : అలాంటి రోల్స్ వస్తేనే బాలీవుడ్ కి వస్తాను..
- Suniel Shetty : బాలీవుడ్ హీరోలు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు.. కథలు చూడట్లేదు..
1swimming pool: స్విమ్మింగ్‌పూల్‌లో బాలుడు మృతిపై తల్లిదండ్రుల ఆందోళన.. ఉద్రిక్తత
2Youngster Suicide : ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి
3Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు
4Cool summer: ఏసీ, కూలర్ లేకుండానే వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా..? అయితే ఇలా చేయండి..
5Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..
6sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..
7Tomato Price : టమాటా ధరకు మళ్లీ రెక్కలు..కేజీ ఎంతో తెలుసా?
8Sri Lanka : శ్రీలంకలో ఎల్టీటీ దాడులు చేసే అవకాశముందని భారత్ వార్నింగ్..అప్రమత్తమైన లంక సర్కార్
9Netflix: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్
10Imran Khan : తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత..??
-
Drugs Case : విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక వివరాలు సేకరణ
-
Mango Fruits : కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించడం ఎలాగో తెలుసా?
-
America : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు ఒకేసారి ప్రెగ్నెంట్
-
Bapatla : మహిళా వాలంటీర్ దారుణ హత్య
-
PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
-
CM Jagan : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం
-
Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
-
Girl Died : యాదగిరిగుట్టలో విషాదం… పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి