Masooda: బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్న మసూద

ఇటీవల హార్రర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యింది మసూద. చాలా కాలం తరువాత ఇలాంటి హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Masooda: బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్న మసూద

Masooda Movie World Television Premiere On This Date

Masooda: ఇటీవల హార్రర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యింది మసూద. చాలా కాలం తరువాత ఇలాంటి హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Masooda: ఓటీటీలో రఫ్ఫాడిస్తున్న మసూద.. 100 మిలియన్ నిమిషాల పాటు భయపెడుతూనే ఉందట!

ఇక మసూద చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ సినిమాకు ఫిదా అయ్యారు. డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ మసూద చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేక్షకులు భయపడుతూనే మసూద చిత్రాన్ని ఎంజాయ్ చేశారు. ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తూ ప్రేక్షకులు ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్‌ను అందించారు. కాగా, ఇప్పుడు మసూద బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యింది.

Masooda: రేపు భయపడేందుకు సిద్ధంగా ఉండండి.. మసూద వచ్చేస్తోంది!

వచ్చే ఆదివారం(మార్చి 6న) మసూద చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెరపై టెలికాస్ట్ కానుంది. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని టీవీలో ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేస్తుండటంతో, బుల్లితెర ఆడియెన్స్ ఆ రోజున ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మరి థియేటర్స్, ఓటీటీలో ప్రేక్షకులను వణికించిన మసూద, బుల్లితెరపై ఎలాంటి భయాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.