Alia Bhatt: ఆలియాను ఇలా వాడేస్తారా అంటూ పాక్ రెస్టారెంట్‌పై నెటిజెన్స్ ఆగ్రహం!
బాలీవుడ్ నటి ఆలియా భట్, ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ నటించిన రీసెంట్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’.....

Alia Bhatt: బాలీవుడ్ నటి ఆలియా భట్, ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ నటించిన రీసెంట్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఆలియా పర్ఫార్మెన్స్కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాలో ఆలియా ఓ వేశ్య పాత్రలో నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆలియా ఈ సినిమాలో చేసిన పాత్రను పాకిస్థాన్‌కు చెందిన ఓ రెస్టారెంట్ తమ బిజినెస్ కోసం వాడుకొని నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.
Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం..
పాకిస్థాన్‌లోని స్వింగ్ అనే రెస్టారెంట్ నిర్వాహకులు తమ బిజినెస్ ప్రచారంలో భాగంగా గంగూబాయి కతియావాడి సినిమాలోని ఓ సీన్‌ను తమ ఇష్టానికి వాడేశారు. ఈ సినిమాలో గంగూబాయి అనే వేశ్య పాత్రలో ఆలియా ఓ బిల్డింగ్ బయట నిలబడి రోడ్డుపై వచ్చివెళ్లే వారిని రమ్మంటూ పిలుస్తుంది. ఇప్పుడు ఇదే సీన్‌ను తమ బిజినెస్ కోసం వాడేశారు పాకిస్థాన్‌కు చెందిన స్వింగ్ రెస్టారెంట్. సోమవారం నాడు తమ రెస్టారెంట్లో మగవారికి అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయని.. అందుకే వారిని రమ్మనే విధంగా ఆలియా భట్ సీన్‌ను వాడేసింది సదరు రెస్టారెంట్.
Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?
దీంతో ఆ కంపెనీపై నెటిజన్లు, ఆలియా భట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ బిజినెస్ పెంచుకునేందుకు ఎలాంటి పనులైనా చేస్తారా అంటూ ఆ రెస్టారెంట్ నిర్వాహకులను తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా ఆలియా భట్ సీన్‌ను ఇలా వాడి నెటిజన్ల ఆగ్రహానికి గురైన స్వింగ్ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆలియా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఈ వివాదంపై సదరు రెస్టారెంట్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
View this post on Instagram
- Baby Goat: 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టిన మేకపిల్ల
- Bollywood : బ్రహ్మస్త్ర పార్ట్ 1 రిలీజ్ కాలేదు.. అప్పుడే పార్ట్ 2,3 గురించి చర్చలు..
- Pak Minister Ahsan Iqbal : ‘టీ తాగడం తగ్గించండి..దేశ ఆర్థికవ్యవస్థను కాపాడండి’ అంటూ దేశప్రజలకు మంత్రిగారి విన్నపం
- Ranbir-Alia : పెళ్లి తర్వాత మరింత బిజీగా మారిన బాలీవుడ్ జంట..
- Musharraf: పాకిస్తాన్‌కు ముషారఫ్.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ
1Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
2Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
3Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
4Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
5Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
6Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
7New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
8IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
9Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
10Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?