Funkaar : కామెడీ కింగ్ కపిల్ శర్మ బయోపిక్!

కామెడీ కింగ్ కపిల్ శర్మ బయోపిక్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది..

Funkaar : కామెడీ కింగ్ కపిల్ శర్మ బయోపిక్!

Kapil Sharma

Funkaar: రీమేక్స్, స్పోర్ట్స్, పొలిటిషియన్స్ అండ్ ఫిలిం స్టార్స్ బయోపిక్స్ తెరకెక్కించి సరికొత్త సక్సెస్ ఫార్ములాను ఇండియన్ సినిమాకు ఇంట్రడ్యూస్ చేసింది బాలీవుడ్. ఇప్పటివరకు హిందీలో వచ్చిన బయోపిక్స్ అన్నీ క్లిక్ అయ్యాయి.

Bangarraju : రివ్యూ..

ఇప్పుడు మరో క్రేజీ పర్సన్ లైఫ్ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. ఆ వ్యక్తి పేరు చెబితే ప్రేక్షకుల పెదాలపై, ముఖాలపై చిరునవ్వు వస్తుంది. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షో తో పాపులర్ అవడం దగ్గరినుండి కామెడీ కింగ్‌గా ఎదిగి ‘ది కపిల్ శర్మ షో’ వరకు ఎందరికో స్పూర్తిగా నిలిచాడు కపిల్.

Super Machi : రివ్యూ..

పైకెప్పుడూ నవ్వుతూ కనిపించే కపిల్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా మహవీర్ జైన్ బయోపిక్ రూపొందిచంబోతున్నారు. Fukrey 3 మూవీని తెరకెక్కిస్తున్న మిృగదీప్ సింగ్ లంబా డైరెక్ట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుబాస్కరన్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు Funkaar (ఫంకార్) అనే టైటిల్ కన్ఫమ్ చేశారు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..