మా నాన్న నన్ను అమెరికా కోసమే పెంచాడు : ప్రెషర్ కుక్కర్- టీజర్

సాయి రోనక్, ప్రీతి అష్రాని జంటగా సుజోయ్ అండ్ సుషీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రెషర్ కుక్కర్’.. (ప్రతి ఇంట్ల ఇదే లొల్లి).. టీజర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 10:14 AM IST
మా నాన్న నన్ను అమెరికా కోసమే పెంచాడు : ప్రెషర్ కుక్కర్- టీజర్

సాయి రోనక్, ప్రీతి అష్రాని జంటగా సుజోయ్ అండ్ సుషీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రెషర్ కుక్కర్’.. (ప్రతి ఇంట్ల ఇదే లొల్లి).. టీజర్ విడుదల..

సాయి రోనక్, ప్రీతి అష్రాని జంటగా సుజోయ్ అండ్ సుషీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ.. ‘ప్రెషర్ కుక్కర్’.. (ప్రతి ఇంట్ల ఇదే లొల్లి).. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో, కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకున్న టీమ్.. రీసెంట్‌గా ‘ప్రెషర్ కుక్కర్’ టీజర్   రిలీజ్ చేసింది..

టీజర్ ఇప్పటి యువతరానికి, వారి ఆలోచనలకి, ఆశయాలకి దగ్గరగా ఉంది. టీజర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశారు.. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ టీజర్ కట్ చేయడం విశేషం. నవంబర్‌లో ‘ప్రెషర్ కుక్కర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : బన్నీకి విలన్‌గా ‘మక్కల్ సెల్వన్’

తనికెళ్ల భరణి, సివిఎల్ నరసింహ రావు,  రాహుల్ రామకృష్ణ, సంగీత తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, బ్యాగ్రౌండ్ స్కోర్ : హర్షవర్థన్ రామేశ్వర్, ఫోటోగ్రఫీ : నగేష్, అనిథ్, ఎడిటింగ్ : నరేష్ రెడ్డి జొన్న, నిర్మాతలు : సుజోయ్, సుషీల్ అండ్ అప్పిరెడ్డి..