RGV : ఆత్మకి శాంతి కలగాలని కోరుకొను.. ఆత్మ తిరిగి రావాలని కోరుకుంటా దేవుడిని.. RGV!

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేశరాజధానిలో జరిగిన ఉదంతంపై తనదైన శైలిలో స్పందించాడు. ఇటీవల ఢిల్లీలో ప్రియుడు చేతిలో దారుణ హత్యకు గురైన యువతీ మర్డర్ కేసు సంచలనంగా మారింది. అఫ్తాబ్, శ్రద్ధ ఇద్దరు ఢిల్లీలోని మెహ్రౌలీలో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు చోటు చేసుకొన్నాయి.

RGV : ఆత్మకి శాంతి కలగాలని కోరుకొను.. ఆత్మ తిరిగి రావాలని కోరుకుంటా దేవుడిని.. RGV!

RGV tweet on delhi murder case

RGV : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేశరాజధానిలో జరిగిన ఉదంతంపై తనదైన శైలిలో స్పందించాడు. ఇటీవల ఢిల్లీలో ప్రియుడు చేతిలో దారుణ హత్యకు గురైన యువతీ మర్డర్ కేసు సంచలనంగా మారింది. అఫ్తాబ్, శ్రద్ధ ఇద్దరు ఢిల్లీలోని మెహ్రౌలీలో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు చోటు చేసుకొన్నాయి.

RGV: క్యాసినో కింగ్ ని కలిసిన వర్మ.. మరో బయోపిక్ కోసమేనా?

ఇంటి ఖర్చులు ఎవరు చెల్లించాలనే దానిపై జరిగిన గొడవ, మే 18 సాయంత్రం తారాస్థాయికి చేరుకొంది. ఆ గందరగోళంలో అఫ్తాబ్ తన ప్రియురాలు శ్రద్ధాని హతమార్చాడు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోడానికి.. శ్రద్ధా శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రీజ్ లో పెట్టి 18 రోజులు వ్యవధిలో ఆ ముక్కలని దగ్గరలో ఉన్న అడవిలో పడవేశాడు. శ్రద్ధా తల్లిదండ్రులు, స్నేహితులు కారణంగా ఈ ఘటన బయటకి వచ్చింది.

కాగా దర్శకుడు వర్మ దీనిపై స్పందిస్తూ.. ‘శ్రద్ధా ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం కంటే, ఆమె ఆత్మగా తిరిగివచ్చి వాడిని 70 ముక్కలుగా చేయాలనీ కోరుకుంటా ఆ దేవుడిని. ఎన్ని చట్టాలు ఉన్న ఇటువంటి వారిని అరికట్టలేము. ఆత్మగా తిరిగి వచ్చి పగ తీర్చుకుంటేనే నిందుతులకు భయం కలుగుతుంది, ఇటువంటి చర్యలు తగ్గుతాయి’ అంటూ ట్వీట్ చేశాడు.