Bholaa Shankar: భోళాశంకర్ కోసం రెండు డేట్స్.. ఏది ఫిక్స్ చేస్తారో..?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని వెంటనే స్టార్ట్ చేశాడు. దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళాశంకర్ అనే సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేశాడు మెగాస్టార్. ఇక రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కూడా అయ్యారు.

Bholaa Shankar: భోళాశంకర్ కోసం రెండు డేట్స్.. ఏది ఫిక్స్ చేస్తారో..?

Two Dates In Consideration For Bholaa Shankar Release

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని వెంటనే స్టార్ట్ చేశాడు. దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళాశంకర్ అనే సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేశాడు మెగాస్టార్. ఇక రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కూడా అయ్యారు.

Bholaa Shankar: ఆ హీరో కోసం చిరు త్యాగం.. భోళాశంకర్ వాయిదా అందుకేనా..?

అయితే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఏప్రి‌ల్‌లో ఈ సినిమా రిలీజ్ సందేహమనే చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ విషయంలో రెండు తేదీలను చిత్ర యూనిట్ లాక్ చేసిపెట్టినట్లుగా తెలుస్తోంది. మే 12 లేదా మే 19న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Bholaa Shankar: మెగాస్టార్ మూవీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనా..?

ఇక ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీని ఫైనల్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో నటిస్తోంది. మహతి సాగర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.