Virata Parvam: విరాటపర్వం సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైం ఎంతంటే?
యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....

Virata Parvam: యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించగా, ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా, అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.
Virata Parvam : మూడు రోజుల్లో విరాటపర్వం.. సాయిపల్లవి క్రేజ్‌తో పెరిగిపోతున్న అంచనాలు..
ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ కాగా.. రానా, సాయి పల్లవిల కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను వెన్నెల పాత్ర పూర్తిగా క్యారీఔట్ చేస్తుండటంతో ఈ పాత్రలో సాయి పల్లవి ఎలా నటిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర కథాంశానికి ప్రశంసల జల్లు కురిపించారని.. ఇలాంటి ప్రేమకావ్యాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని వారు తెలిపారని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Virata Parvam: విరాటపర్వం కోసం ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరంటే?
ఇక ఈ సినిమాకు 2 గంటల 31 నిమిషాల రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. ఒక చక్కటి ప్రేమకథను ఫక్తు కమర్షియల్ సినిమాలో చూపిస్తూ ఇలాంటి రన్‌టైమ్‌ను లాక్ చేయడం సినిమాకు చాలా బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 15వ తేదీన సాయంత్ర 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా.. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌లు విచ్చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
- Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..
- Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
- Virata Parvam: విరాట పర్వం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
- Virata Parvam: విరాటపర్వం ప్రెస్ మీట్.. గుండె బరువెక్కిందన్న సాయి పల్లవి!
1Haridwar : తమను వదిలేసి బారాత్ కు వెళ్లాడని..వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేసిన స్నేహితులు
2Andhra Pradesh: నేడు వర్షం అడ్డు రాకపోతే గుడివాడ గడగడలాడేది: కొల్లు రవీంద్ర
3Dharmavaram : ధర్మవరంలో ఉద్రిక్తత-బీజేపీ నాయకులపై వైసీపీ వర్గీయుల దాడి
4Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఏక్నాథ్
5Shiv Sena: సంజయ్ రౌత్‌కు ఈడీ మరోసారి సమన్లు
6YCP Politics : ‘సొంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారు..’వైసీపీ నేతలు బాలినేని..కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
7Wife Murder: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
8Maoist Arrest : మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్-సభ్యులు లొంగుబాటు
9Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ పటిష్ఠ భద్రత: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి
10Revanth Reddy: పీవీ సంస్కరణల వల్లే భారత్ శక్తివంతం: రేవంత్ రెడ్డి
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర