BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణపై బ్లూ ప్రింట్ సిద్దం చేశారు.

BJP Supremacy: దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ పార్టీలు వేగంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ..కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమీక్షలు జరిపి..పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధ చేస్తుండగా..అధికార బీజేపీ సైతం వేగంగా ఆదిశగా అడుగులు వేస్తుంది. ఈమేరకు బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిగిన ఈ సమావేశంలో నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. వీటిలో ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణపై బ్లూ ప్రింట్ సిద్దం చేశారు.
Other Stories:Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
2019 ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఓటమి పొంది..రెండు, మూడు స్థానాలకు పరిమితమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా 144 లోకసభ స్థానాలను గుర్తించి..అక్కడ కేంద్ర మంత్రులు పర్యటించి పలు కార్యక్రమాలు చేపట్టాని నిర్ణయం తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటనల్లో భాగంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి.. గడిచిన ఎనిమిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కేంద్ర మంత్రులు ప్రజలకు వివరించనున్నారు. 144 లోకసభ స్థానాల్లో..ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కొక్క లోక్‌సభ స్థానంలో మూడు రోజుల పాటు పర్యటించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
Other Stories:Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
- President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు? కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..
- Assam CM Himantha: మనీశ్ సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తా: అస్సాం సీఎం హిమంతా బిస్వా
- Rahul Gandhi: పీఎఫ్ ఖాతా సొమ్ముపై వడ్డీ రేటు తగ్గించిన కేంద్రం: ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు
- Congress Infighting: కాంగ్రెస్ అధిష్టానంపై ఒక వర్గం నేతల అలక: ఉదయపూర్ తీర్మానాలు ఏమయ్యాయని ప్రశ్న
- Malla Reddy Hot Comments : కాబోయే ప్రధాని కేసీఆర్, బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది- మంత్రి జోస్యం
1Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
2Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
3TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
4Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
5Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
6Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
7Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
8Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
9Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
10Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!