Mulayam Singh Yadav Death: ములాయం సింగ్ యాదవ్ మృతికి ప్రముఖుల సంతాపం.. ఎవరేమన్నారంటే..?
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Mulayam singh Yadav
Mulayam Singh Yadav Death: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
श्री मुलायम सिंह यादव का निधन देश के लिए अपूरणीय क्षति है। साधारण परिवेश से आए मुलायम सिंह यादव जी की उपलब्धियां असाधारण थीं। ‘धरती पुत्र’ मुलायम जी जमीन से जुड़े दिग्गज नेता थे। उनका सम्मान सभी दलों के लोग करते थे। उनके परिवार-जन व समर्थकों के प्रति मेरी गहन शोक-संवेदनाएं!
— President of India (@rashtrapatibhvn) October 10, 2022
ములాయం సింగ్ యాదవ్ మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సాధించిన విజయాలు అసాధారణమైనవి అని, ఆయన అన్ని పార్టీల గౌరవాన్ని పొందారని అన్నారు. ఆయన కుటుంబానికి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.
I had many interactions with Mulayam Singh Yadav Ji when we served as Chief Ministers of our respective states. The close association continued and I always looked forward to hearing his views. His demise pains me. Condolences to his family and lakhs of supporters. Om Shanti. pic.twitter.com/eWbJYoNfzU
— Narendra Modi (@narendramodi) October 10, 2022
ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యానికి కీలక సైనికుడిగా ములాయం పనిచేశారని, రక్షణ మంత్రిగా దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారని, ములాయం మరణం నన్ను ఎంతగానో బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
Deeply saddened by the news of the demise of former chief minister of UP and Samajwadi Party leader, Shri Mulayam Singh Yadav Ji. I had a long association with Shri Mulayam Singh Yadav over many years. He was a stalwart in national politics & an earthy leader of the masses. pic.twitter.com/RIDT24asQE
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 10, 2022
యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకనయ్య నాయుడు అన్నారు. ఆయనతో నాకు చాలా సంవత్సరాలుగా సుదీర్ఘ అనుబంధం ఉందని, జాతీయ రాజకీయాల్లో ఒక దృఢమైన నాయకుడు, ప్రజానీకానికి మట్టి నాయకుడు అని అన్నారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. pic.twitter.com/nXBrl9JHQS
— TRS Party (@trspartyonline) October 10, 2022
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని కొనియాడారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deeply saddened to learn about the passing of Mulayam Singh Yadav Ji. I lost a dear brother today. Over 4 decades, I have had the fortune of spending plenty of time with the OBC stalwart who always impressed me with his charm, humility & deep understanding of Indian politics(1/2) pic.twitter.com/ZeSs83znDr
— N Chandrababu Naidu (@ncbn) October 10, 2022
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ మరణవార్త ఎంతో బాధ కలిగించిందని అన్నారు. తనకు అత్యంత ఆప్తులు, సోదరుడిని ఈ రోజు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి గతంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Deeply saddened to hear about the demise of Former Union Defence Minister and Chief Minister of Uttar Pradesh Mulayam Singh Yadav Ji. Netaji was one of the tallest socialist leader our country has seen. pic.twitter.com/nraDdLim5O
— Supriya Sule (@supriya_sule) October 10, 2022
Saddened to learn about the demise of Former Uttar Pradesh chief minister and Samajwadi Party Patron Mulayam Singh Yadav ji. He gave a strong foothold to Samajwadi Party in UP and worked for the upliftment of weaker sections of the society.
My condolences. Om Shanti ?? pic.twitter.com/ZjegjYuxTP— Praful Patel (@praful_patel) October 10, 2022
Deeply saddened to know about the passing away of former UP CM & @samajwadiparty founder #MulayamSinghYadav. The socialist leader will always be remembered for his contribution to uplift the downtrodden. My thoughts & prayers are with the bereaved family & supporters. Om Shanti.
— Naveen Patnaik (@Naveen_Odisha) October 10, 2022
Founder of Samajwadi Party, 3 times CM of Uttar Pradesh and former Raksha Mantri, Shri Mulayam Singh Yadav is no more.
In his early years, he was mentored by notable ideologues such as Shri Ram Manohar Lohia and Shri Raj Narain.
Condolences to his family and all followers. pic.twitter.com/1g0lmhykwH— Nirmala Sitharaman (@nsitharaman) October 10, 2022
I am deeply saddened by the passing away of my longtime colleague and friend Shri #MulayamSinghYadav My condolences to his family and followers. He was deeply committed to the secular and socialist political traditions. Will miss him very much. @samajwadiparty @yadavakhilesh pic.twitter.com/KpcQil8hzP
— H D Devegowda (@H_D_Devegowda) October 10, 2022