Shocking incident: నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి! సాయంత్రం వరకు..
నదిలో స్నానం చేస్తున్న 38ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెల్లింది. రాజస్థానంలోని ఖటోలి పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత వెతికినప్పటికీ వ్యక్తి ఆచూకీని కనుగొనలేక పోయారు. రాజస్థాన్‌లోని హదోటి డివిజన్లోని నదుల్లో మొసళ్ల ఉన్నాయి...

Shocking incident: నదిలో స్నానం చేస్తున్న 38ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెల్లింది. రాజస్థానంలోని ఖటోలి పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత వెతికినప్పటికీ వ్యక్తి ఆచూకీని కనుగొనలేక పోయారు. రాజస్థాన్‌లోని హదోటి డివిజన్లోని నదుల్లో మొసళ్ల ఉన్నాయి. కోటా జిల్లాలోని ఖటోలీ గ్రామం దగ్గర పార్వతి నది ప్రవహిస్తుంది. 38 ఏళ్ల యువకుడు నరేంద్ర మోడీ అలియాస్ బిల్లు రాజ్‌పుత్ గ్రామానికి చెందిన రింకు లక్ష్ తో కలిసి ఉదయం నది వద్దకు వెళ్లాడు. తొలుత బట్టలు ఉతికిన నరేంద్ర స్నానం చేయడానికి నదిలో దిగాడు. అప్పుడు ఓ పెద్ద మొసలి వచ్చి బిల్లూను నది లోపటికి లాక్కెళ్లింది.
ఇదంతా అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్, పలువురు గ్రామస్థులు చూస్తుండగానే జరిగింది. దీంతో వారు బిల్లు కోసం వెతుకులాడినా ఉపయోగం లేకపోవటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుధవారం మధ్యాహ్నం వరకు బిల్లు జాడలేకపోవడంతో.. ఖటోలీ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. కోటా జిల్లా ప్రధాన కార్యాలయం నుండి సబ్‌డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా నదిలో బిల్లు ఆచూకీ కోసం వెతికించారు. అయినా బిల్లు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ అతను సజీవంగా దొరుకుతాడనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇటీవల యూపీలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. చెరువులో స్నానానికి దిగిన ఓ చిన్నారిని మొసలి అమాంతం పట్టుకొని బలితీసుకుంది.
- Indonesia crocodile : మొనగాడొచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..రూ.కోట్ల బహుమతిని ఏంచేశాడంటే..
- Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు.. గుజరాత్ వెళ్లిన బెజవాడ పోలీసులు
- Katrina-Vicky: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. ప్రూఫ్స్ రివీల్!
- Omicron : రాజస్తాన్ లో ఒమిక్రాన్ కలకలం..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబం మొత్తానికి కరోనా
- Six sisters Marriage : ఆరుగురు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేసి..గుర్రాలపై ఊరేగించిన బస్ డ్రైవర్
1Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం
2iPhone : 10 నెలల క్రితం నదిలో పోయిన ఐఫోన్ దొరికింది.. వర్కింగ్ కండీషన్ చూస్తే షాక్..!
3Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!
4Missing Woman : 48 గంటల్లో నా భార్య ఆచూకీ తెలపకపోతే… మా శవాల లోకేషన్ షేర్ చేస్తాను
5Ragging In JNTU : కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్..11మంది విద్యార్దులు సస్పెండ్
6Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
7Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
8Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!
9PM Modi: కళా ప్రేమికుల కోసం అందుబాటులోకి ప్రగతి మైదాన్ టన్నెల్
10Agnipath Protest : సుబ్బారావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
-
Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
-
Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!
-
Ridge Gourd : షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
-
Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
-
Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!