India Corona: దేశంలో మళ్లీ 3వేలు దాటిన కొవిడ్ కేసులు.. 31 మంది మృతి
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 3వేలు దాటింది. గత వారం రోజులుగా 3వేల మార్కు ను దాటుకుంటూ వస్తున్న కొవిడ్ కేసుల సంఖ్య .. మంగళవారం కాస్త..

India Corona: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 3వేలు దాటింది. గత వారం రోజులుగా 3వేల మార్కు ను దాటుకుంటూ వస్తున్న కొవిడ్ కేసుల సంఖ్య .. మంగళవారం కాస్త ఊరటనిచ్చింది. కాగా బుధవారం మళ్లీ 3వేల మార్క్ ను దాటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో 3,205 మందిలో కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించారు. కరోనాతో చికిత్స పొందుతూ 31 మంది ప్రాణాలొదిలారు.
Coronavirus: కాస్త ఊరట.. భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు
మంగళవారం 3.27 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 3,205 మందికి పాజిటివ్ తేలింది. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఢిల్లీలో 1,414 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముందురోజు కంటే 32శాతం అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.97 శాతానికి చేరింది. ఇక 24గంటల వ్యవధిలో 2,802 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు 19,509కి చేరాయి.
Corona Virus : మూడేళ్లైనా కరోనా వైరస్ గురించి అంతుచిక్కడం లేదు
మంగళవారం కొవిడ్ తో చికిత్స పొందుతూ 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 5,23,920కు చేరింది. కొవిడ్ వ్యాప్తి నివారణకు టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. తాజాగా 4,79,208 మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకూ 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.
- COVID: కరోనా సోకిన చిన్నారుల్లో 2 నెలల పాటు ఈ లక్షణాలు: పరిశోధకులు
- corona: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
- Covid-19: అక్కడ కొవిడ్ నాలుగో వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త
- Virat Kohli: విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్
- Covid-19 Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ