India Petrol : స్థిరంగా చమురు ధరలు, ఏ నగరంలో ధర ఎంతంటే ?

మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో పెట్రోల్ ధరలు తగ్గాయి.

India Petrol : స్థిరంగా చమురు ధరలు, ఏ నగరంలో ధర ఎంతంటే ?

Petrol Very Cheap

India Petrol Diesel : చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో పెట్రోల్ ధరలు తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గిస్తుండడంతో ఆ ధరలు మరికాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

Read More : Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు స్పందించాయి కూడా. వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి.

Read More : Arunachal Pradesh built by China: ఆ గ్రామం చైనాదే.. అంటోన్న ఇండియన్ ఆర్మీ

నగరంలో ధరలు

– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67
– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98. డీజిల్‌ రూ.94.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.40.. డీజిల్‌ రూ.91.43

Read More :Sankranti 2022: భీమ్లా కూడా విత్ డ్రా?.. వార్ వన్ సైడ్ అవుతుందా? 

– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.90.. డీజిల్‌ రూ.87.11
– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.48.. డీజిల్‌ రూ.86.99
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.67.. డీజిల్‌ రూ.85.10
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.101.61.. డీజిల్‌ రూ.91.43

Read More : Chandrababu Naidu : ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి…ప్రజలను మెప్పించి గెలవాలి

–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ.80.90
– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.110.70.. డీజిల్‌ రూ 95.35
– విజయవాడలో రూ.110.71.. డీజిల్‌ రూ.96.77