Petrol Rates : పెట్రోల్, డీజిల్ ధరలు…హైదరాబాద్‌‌లో రూ. 105

పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.

Petrol Rates : పెట్రోల్, డీజిల్ ధరలు…హైదరాబాద్‌‌లో రూ. 105

Hyd

Petrol Rates : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.19, డీజిల్‌ ధర రూ.89.72కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107. 20. డీజిల్‌ రూ.97.29 ఉంది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.19.. డీజిల్‌ రూ.89.72
కోల్ కతా పెట్రోల్‌ రూ.101.35. డీజిల్‌ రూ.92.81
ముంబైలో పెట్రోల్‌ రూ.107.20, డీజిల్‌ రూ.97.29
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.15, డీజిల్‌ రూ.97.78

విజయవాడలో రూ.107.30, డీజిల్‌ రూ.99.36
చెన్నైలో పెట్రోల్ రూ.101.92, డీజిల్ రూ.94.24
బెంగళూరులో పెట్రోల్‌ రూ.104.58, డీజిల్‌ రూ.95.09
గుర్ గావ్ పెట్రోల్ రూ. 98.59, డీజిల్ 90.09

జైపూర్ పెట్రోల్ రూ. 107.67, డీజిల్ 98.51
పాట్నా పెట్రోల్ రూ. 103.52 డీజిల్ రూ. 95.30