BiggBoss Srihaan : బిగ్‌బాస్-6 రన్నరప్ శ్రీహాన్ సంబరాలు..
బిగ్‌బాస్ సీజన్ 6 నిన్నటితో ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా సింగర్ రేవంత్ కప్‌ని అందుకోగా, రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ప్రేక్షకుల ఓట్లు ప్రకారం శ్రీహన్ విన్నర్ గా నిలిచినా, డబ్బులు తీసుకోని బయటకి వచ్చేయడంతో రేవంత్ కప్ ని అందుకున్నాడు. ఇక రన్నరప్‌గా బయటకి వచ్చిన విన్నర్ తానే అని తెలియడడంతో శ్రీహాన్ సంబరాలు అంబరాన్ని అంటాయి.

BiggBoss 6 runner up srihaan celebrations