Nabha Natesh: నభా నటేష్ అందాలు విందు.. పండగ చేసుకుంటున్న అభిమానులు!

అందాల భామ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు లేదంటూ అమ్మడు చేసే హాట్ హాట్ ఫోటోషూట్‌ల కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11