Okeoka Jeevitham Pre Release Event : ఒకేఒక జీవితం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
శర్వానంద్, రీతూ వర్మ జంటగా అమల ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఒకేఒక జీవితం ఒకేసారి తెలుగు, తమిళ్ లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.