Rajinikanth : రజినీకాంత్ 47 ఏళ్ళ సినీ ప్రస్థానం.. స్పెషల్ సెలబ్రేషన్స్ చేయించిన భార్య లతా..
రజినీకాంత్ నటుడిగా 47 ఏళ్ళు పూర్తిచేసుకున్నందుకు గాని ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. 47 ఇయర్స్ ఆఫ్ రజినిఇజం అని బ్యానర్ వేయించి, పుష్పగుచ్చం ఇచ్చి, కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేయించారు ఆయన సతీమణి.

rajinikanth (1)

rajinikanth6

rajinikanth5

rajinikanth4

rajinikanth2

rajinikanth3