Ram Charan : 70 ఏళ్ళ జపాన్ వీరాభిమానితో రామ్ చరణ్

RRR సినిమా జపాన్ లో రిలీజ్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ జపాన్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా అక్కడి జపాన్ అభిమానులని కలుస్తున్నారు తారక్, చరణ్. తాజాగా చరణ్ ఓ 70 ఏళ్ళ జపాన్ మహిళ తన వీరాభిమాని అని తెలిసి తనని కలిశాడు. తను చరణ్ పై గీసిన ఆర్ట్స్ అన్ని చూసి చరణ్ సంతోషించి ఆమెని అభినందించాడు. ఆ అభిమాని కూడా చరణ్ ని కలవడంతో చాలా సంబరపడిపోయింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8