Thalapathy67 : విజయ్, లోకేష్ కనగరాజ్ మూవీ ఓపెనింగ్ గ్యాలరీ..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయ్, లోకేష్ కనగరాజ్ మూవీ మొదలైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మాస్టర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకొన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. కేజీఎఫ్ విలన్ సంజయ్ దత్ ఈ సినిమాలో విజయ్ ని ఢీ కొట్టబోతున్నాడు. కాగా ఈ మూవీ పూజ కార్యక్రమాలు నిన్న ఘనంగా జరిగాయి.

Thalapathy67 movie opening event gallery