Jai Shriram Slogans : క్రికెట్ స్టేడియంలో జై శ్రీరామ్ నినాదాలు

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఊహించని వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని చూసిన కొందరు అభిమానులు జై శ్రీరామ్ అంటూ అరిచారు.

Jai Shriram Slogans : క్రికెట్ స్టేడియంలో జై శ్రీరామ్ నినాదాలు

SLOGANS

Jai Shriram Slogans : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఊహించని వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని చూసిన కొందరు అభిమానులు జై శ్రీరామ్ అంటూ అరిచారు. మొదట సూర్య కుమార్ ను చూసి సూర్య.. సూర్య.. అంటూ అరిచారు. ఆ తర్వాత చవిరిలో షమీ వారికి కనిపించాడు. దీంతో సడెన్ గా జైశ్రీరామ్ నినాదాలు చేశారు.

అహ్మదాబాద్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. బ్యాటింగ్ అనుకూలిస్తున్నా ఈ పిచ్ పై ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో నిర్ణీత సమయం కంటే ముందే మ్యాచ్ ముగిసింది. దీతో ఇండియా సిరీస్ ను గెలిచింది.

Bangladesh Cricketer Shakib : మరో వివాదంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్.. అభిమానిని క్యాప్ తో కొట్టిన షకీబ్ అల్ హసన్

మరోవైపు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ కవాజా అలెక్సో కు గిఫ్ట్ గా అందించి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. తర్వాత కాసేపు మాట్లాడి కెరీర్ పరంగా ఆల్ ది బెస్టు చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నార. మొత్తానికి కోహ్లీ అహ్మదాబాద్ టెస్టు హీరోగా నిలిచారు.