Chandrayaan 3 : చంద్రయాన్-3 సక్సెస్.. టీమ్ఇండియా ఆటగాళ్ల సంబరాలు చూశారా
అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇస్త్రో శాస్త్రవేత్తపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

cricketers watch Chandrayaan-3
Chandrayaan 3-Team India : అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇస్త్రో శాస్త్రవేత్తపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బీసీసీఐ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సిరాజ్, తదితరులు చంద్రయాన్-3 సక్సెస్‌పై సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేయడంతో పాటు ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కీర్తి కొనియాడుతున్నారు.
?? – The ????? ?????? to reach the lunar south pole.
That’s got a nice ring to it ?A proud moment for each one of us & a big congratulations to @isro for all their efforts.
— Rohit Sharma (@ImRo45) August 23, 2023
ఈ క్రమంలో బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత క్రికెటర్లు చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షిస్తున్నారు. చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ ల్యాండైన వెంటనే క్రికెటర్లు చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు. మరికాసేపట్లో ఐర్లాండ్‌తో టీమ్ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయినప్పటికీ చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించడం విశేషం.
? Witnessing History from Dublin! ?
The moment India’s Vikram Lander touched down successfully on the Moon’s South Pole ?#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023
ఇక మ్యాచ్ విషయానికి మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ డబ్లిన్ వేదికగా మరికొద్దిసేపటిలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి భారత జట్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోండగా సంచలనం సృష్టించాలని ఐర్లాండ్ పట్టుదలగా ఉంది.
A historic achievement & a moment of pride for our Nation ??
Congratulations @ISRO & to everyone who played their part in making this mission a success! ??#Chandrayaan3 pic.twitter.com/4irADFuVdH
— Mohammed Siraj (@mdsirajofficial) August 23, 2023
Over the moon with joy! #Chandrayaan3 #WhistlePodu ???pic.twitter.com/TFnw9DXxx6
— Chennai Super Kings (@ChennaiIPL) August 23, 2023
??????? ??#OneFamily #Chandrayaan_3 #Ch3 #Chandrayaan3 #VikramLander pic.twitter.com/kU9InzTlD4
— Mumbai Indians (@mipaltan) August 23, 2023