AIADMK

    పౌరసత్వంపై చర్చ… శ్రీలంక తమిళుల పరిస్థితి ఏంటి?

    December 24, 2019 / 10:14 AM IST

    దేశంలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చలో శ్రీలంక తమిళులను మినహాయించడం ప్రముఖంగా కనిపించింది. పార్లమెంటులో అన్నాడీఎంకే కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్థిస్తూ కీలకమైన మద్దతు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులోని అధికార పార్టీని ఓడించటాని

    ఇంకెంతమంది బలి అవ్వాలి : అధికారపార్టీ నిర్లక్ష్యానికి మరో యువతి మృతి

    November 12, 2019 / 04:45 AM IST

    తమిళనాడులో దారుణం జరిగింది. ఇటీవల చెన్నైలో బైక్ వెళ్తున్న శుభశ్రీ అనే యువతి అధికార పార్టీ హోర్డింగ్ పైన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే కోయంబత్తూరులో మరొకటి జరిగింది. అధికార అన్నాడీఎంకే పార్టీ జెండా పోల్ కారణంగ�

    చిన్నమ్మకు ఐటీ షాక్

    November 5, 2019 / 11:29 AM IST

    అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిషృత అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మరో షాక్ తగిలింది. శశికలకు చెందిన 1,600 కోట్ల రూపాయల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఐటీ అధికారులు జప్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో పెద్ద నోట్ల సొమ్�

    తమిళనాట డీఎంకే కు ఎదురుదెబ్బ

    October 24, 2019 / 08:13 AM IST

    తమిళనాడులో 2 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే ముందంజలో ఉంది. గతంలో మంచి జోరుమీదున్న డీఎంకేకు ఈ ఉప ఎన్నికల్లో బ్రేక్ పడింది.  రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరిగాయ

    టెక్కీ మరణం: ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేత అరెస్టు

    September 27, 2019 / 02:03 PM IST

    కొద్ది రోజుల క్రితం చెన్నైలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్ కూలి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీని�

    గోల్డ్ మెడల్ గోమతికి తమిళ పార్టీల సాయం

    April 30, 2019 / 09:10 AM IST

    ఖతార్ లోని దోహాలో  గత వారం జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌ 2019లో మహిళల 800మీటర్ల పరుగు పందెంను 2నిమిషాల 70 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన తమిళనాడుకి చెందిన గోమతి మరిముత్తుకి AIADMK రూ.15లక్షల రివార్డ్ ను ప్రకటించింది. Also Read : నేను మ�

    దేవుడు ఆదేశించాడు : అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

    April 19, 2019 / 11:20 AM IST

    అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి తాను సిద్దమన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే తాను రెడీగా ఉన్నానని శుక్రవారం(ఏప్రిల్-19,2019)రజనీ తెలిపారు.తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 18అసెంబ్�

    గుండెపోటుతో అన్నా డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత

    March 21, 2019 / 06:15 AM IST

    చెన్నై: అన్నా డీఎంకే ఎమ్మెల్యే ఆర్. కనగరాజ్ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తమిళనాడులోని , కోయంబత్తూరు జిల్లా సులూరు నియోజక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారం ఉదయం న్యూస్ పేపరు చదువుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయార

    200 మంది బాలికలపై అత్యాచారం: వీడియోలతో బ్లాక్ మెయిల్ 

    March 12, 2019 / 04:10 AM IST

    తమిళనాడు : రాష్ట్రంలో సెక్స్ రాకెట్ ముఠా వందలాదిమంది యువతులు..బాలికల జీవితాలను చిదిమేసింది. ఈ దారుణానికి మూల సూత్రధారి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఇది ఇంత కాలం నిరాటంకంగా సాగిపోయింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ భారీ సెక్స్ రాకెట్ ఎట్

    మనో పొలిటికల్ ఎంట్రీ

    March 10, 2019 / 09:03 AM IST

    అదృ‌ష్టం పరీక్షించుకుందామని సినీ, క్రీడా ఇతర రంగాలకు చెందిన వారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. ప్రధానంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కొత్త పార్టీలను స్థాపించడం..ఇతర పార్టీలో చేరుతుంటారు. తాజాగా తన గాత్రంతో అలరిస్తున్న మనో (నాగూర్ బాబు)

10TV Telugu News