Home » air conditioners
New temperature Limit : ఏసీల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. కొత్త ఏసీలలో టెంపరేచర్ లిమిట్ రాబోతుంది.
Summer AC Problems : మీ ఎయిర్ కండిషనర్ సరిగ్గా కూలింగ్ ఇవ్వడం లేదా? టెక్నీషియన్ను పిలిచే ముందు మీరు ఈజీగా ఫిక్స్ చేయగల కొన్ని సింపుల్ టిప్స్ ఓసారి ప్రయత్నించండి.
Flipkart Super Cooling Days Sale : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్కార్ట్లో అత్యంత సరసమైన ధరకే కొత్త 1.5 టన్ స్ప్లిట్ ఏసీలు లభ్యమవుతున్నాయి. ఈ డిస్కౌంట్ డీల్స్ డోంట్ మిస్..
Air Coolers : ఫ్లిప్కార్ట్లో ఎయిర్ కూలర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ వేసవిలో పవర్ఫుల్ ఫీచర్లు, భారీ డిస్కౌంట్లతో ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయొచ్చు.
Inverter vs Non-Inverter AC : ఇన్వర్టర్ ఏసీ, నాన్-ఇన్వర్టర్ ఏసీ రెండింటిలో ఏది కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఏ టైప్ ఏసీని కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Air Conditioners : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అమెజాన్లో అదిరిపోయే ఆఫర్లతో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోవచ్చు.
AC Blast : వేసవిలో ఏసీ వాడుతున్నారా? ఏసీల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే చిన్నపాటి పొరపాట్లు కూడా ఏసీలు పేలళ్లకు దారితీయొచ్చు. ఈ స్మార్ట్ టిప్స్ ద్వారా ఏసీని సేఫ్గా ఉంచుకోవచ్చు.
Top 5 Portable ACs : కొత్తగా ఏసీ కొంటున్నారా? వేసవిలో తక్కువ ధరలో ఎక్కువ కూలింగ్ అందించే పోర్టబుల్ ఏసీల కోసం చూస్తున్నారా? టాప్ 5 పోర్టబుల్ ఏసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Best AC Prices : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్లో రూ. 30వేల లోపు టాప్ 3 బెస్ట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని వెంటనే కొని ఇంటికి తెచ్చుకోండి.
AC Safety Tips : ఏసీలు వాడుతున్నారా? పాత లేదా కొత్త ఎయిర్ కండిషనర్లు వాడే ముందు తస్మాత్ జాగ్రత్త. ఏసీల నిర్వహణ పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. తద్వారా పేలుడు వంటి ఘటనలను నివారించవచ్చు. ముందుగా ఈ జాగ్రత్తలను పాటించండి.