-
Home » Airtel Users
Airtel Users
బిగ్ బ్యాడ్ న్యూస్.. 2026లో భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు.. మీ జీతం మొత్తం రీఛార్జ్‌కే..!
Mobile Recharge Plans : మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరగబోతున్నాయి. టెలికాం కంపెనీలు 2026లో రీఛార్జ్ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉంది. ధరలు 16 శాతం నుంచి 20శాతం వరకు పెరగవచ్చు.
పండగ చేస్కోండి.. ఎయిర్టెల్ చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్..!
Airtel Recharge Plan : ఎయిర్టెల్ సరసమైన 365 రోజుల ప్లాన్‌తో ఒక ఏడాది పాటు ఫుల్ యాక్టివ్‌గా ఉండొచ్చు. అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎయిర్టెల్ యూజర్లకు పండగే.. చీపెస్ట్ 2 బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు.. 20కిపైగా OTT యాప్స్ ఫ్రీగా చూడొచ్చు..
Airtel Cheapest Plans : ఎయిర్టెల్ 2 చౌకైన ధరకే 28 రోజుల ప్లాన్లను అందిస్తోంది. వినియోగదారులకు 20కి పైగా OTT యాప్స్ ఫ్రీగా యాక్సెస్ అందిస్తోంది. పూర్తి వివరాలివే..
గుడ్ న్యూస్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో యూజర్ల కోసం జియో, ఎయిర్టెల్ ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్..
Jio Airtel Users : వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం జియో, ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్, డేటా ఆప్షన్లను కూడా అందిస్తున్నాయి.
యూజర్లకు బిగ్ షాక్.. ఎయిర్టెల్ రూ. 249 చీపెస్ట్ ప్లాన్ ఎత్తేస్తోంది.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Airtel Cheapest Plan : ఎయిర్టెల్ రూ.249 ప్లాన్ ఎత్తేస్తోంది. అత్యంత చౌకైన 1GB రోజువారీ డేటా ప్లాన్ ఇక కనిపించదు. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.
ఎయిర్టెల్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 60 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు డేటా ఎంతంటే?
Airtel Cheapest Plan : ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరకే.. 60 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, 1.5GB డేటా పొందవచ్చు.
ఎయిర్టెల్ యూజర్లకు పండగే.. అతి చౌకైన ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా బెనిఫిట్స్..!
Airtel Prepaid Plans : ఎయిర్టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1GB డేటా, 300 SMS పొందవచ్చు.
ఎయిర్టెల్ యూజర్లకు పండగే.. అతి తక్కువ ధరకే 3 రీఛార్జ్ ప్లాన్లు.. రోజుకు 2GB డేటా..!
Airtel Recharge Plan : ఎయిర్టెల్ యూజర్ల కోసం రోజువారీ 2GB డేటాతో పాటు 3 రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఏది కావాలో మీరే ఎంచుకోండి..
ఎయిర్టెల్ యూజర్లకు పండగే.. అతి చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్.. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్‌తో 25 OTT బెనిఫిట్స్..!
Airtel OTT Plan : ఎయిర్టెల్ ఎంట్రీ లెవల్ OTT ప్యాక్ నెల వ్యాలిడిటీతో రూ.279కి పొందవచ్చు. సపరేటుగా తీసుకుంటే రూ.750 చెల్లించాల్సి వస్తుంది.
ఎయిర్టెల్ యూజర్లకు పండగే.. ఫ్రీగా ‘గూగుల్ వన్’ స్టోరేజీ.. ఏకంగా 6 నెలలు ఎంజాయ్..!
Airtel Users : ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 6 నెలల పాటు 100GB ఫ్రీ గూగుల్ వన్ స్టోరేజ్‌ను పొందొచ్చు.