-
Home » akash deep
akash deep
టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ పెళ్లి ఫోటోలు వైరల్..
June 25, 2026 / 01:57 PM ISTAkash Deep Wedding: టీమ్ఇండియా క్రికెటర్ ఆకాశ్‌దీప్ వివాహం బుధవారం వారణాసిలో ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు అక్షిత రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడకకు హాజరు అయ్యారు.…
మొదలైన టీమ్ఇండియా క్రికెటర్ ఆకాశ్ దీప్ పెళ్లి వేడుకలు.. ఈ పేసర్ చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే?
June 22, 2026 / 09:34 AM ISTAkash Deep : టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ పెళ్లి వేడుకలు ఘనంగా ఘనంగా ప్రారంభం అయ్యాయి.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్.. గాయంతో మరో భారత పేసర్ దూరం..!
March 21, 2026 / 04:46 PM ISTఐపీఎల్ 2026 (IPL 2026) ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు మరో షాక్ తగిలింది.
మహ్మద్ షమీ వచ్చేశాడు.. తిరిగి టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ బౌలర్.. ఆకాశ్‌దీప్‌కు దక్కిన అవకాశం..
October 9, 2025 / 09:53 AM ISTMohammad shami : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. మైదానంలోకి దిగేందుకు ..
రాఖీ పండగ రోజు.. క్యాన్సర్‌తో పోరాడుతున్న అక్కతో కలిసి కొత్త కారు కొన్న ఆకాశ్‌దీప్.. ధర ఎంతో తెలుసా?
August 9, 2025 / 10:35 AM ISTఆకాశ్‌దీప్ కొత్త కారును కొనుగోలు చేశాడు.
బుమ్రా ఇక నువ్వు టెస్టులకు రిటైర్మెంట్ ఇవొచ్చు.. ఆ ముగ్గురు ఉన్నారు?
August 5, 2025 / 12:53 PM ISTటీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మూడు పార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు.
ఏంది సామీ ఇట్టా కొట్టావ్.. ఇంగ్లాండ్ బౌలర్ల మతిపోయింది..! గంభీర్‌నే నవ్వించావంటే నువ్వు సూపర్ బ్రో.. వీడియో వైరల్ ..
August 3, 2025 / 08:06 AM ISTఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో ..
'నీ తల దించుకో..' ఔటై పెవిలియన్‌కు వెలుతున్న బెన్‌డకెట్ భుజం పై చేయి వేసి ఆకాశ్ దీప్.. వీడియో
August 2, 2025 / 09:55 AM ISTబెన్ డకెట్‌ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఐదో టెస్టుకు ఒక రోజు ముందు భారత్‌కు షాక్.. భయపడినట్లే జరిగింది..
July 30, 2025 / 09:12 AM ISTగురువారం లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది
నాల్గో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్‌షాక్.. ఆల్‌రౌండర్ సహా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు గాయాలు.. అన్షుల్ ఎంట్రీ..!
July 21, 2025 / 08:30 AM ISTఇంగ్లాండ్ జట్టుతో నాల్గో టెస్టుకు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఓ ఆల్‌రౌండర్ సహా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు గాయాలు కావటంతో..