Home » alliance
ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి
నితీశ్ కుమార్ను మళ్లీ తమ వెంట తీసుకెళ్లబోమని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ బీహార్లో బీజేపీకి నితీశే కీలకమని నిపుణులు చెబుతున్నారు. బీహార్లో నితీశ్ కుమార్తో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీ అనేక వర్గాలుగా చీలిపోయింది.
రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీఎస్ కు 4 స్థానాలు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడియూరప్ప తెలిపారు. ఇక బీజేపీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది
కాంగ్రెస్, కామ్రేడ్స్ మధ్య పొడుస్తున్న పొత్తు
కొద్ది రోజుల క్రితం జరిగి గుజరాత్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. వాస్తవానికి ఆప్ పోటీనే కాంగ్రెస్ కే పెద్ద అడ్డంకి అయింది
బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని అసెంబ్లీ లోపలా, బయటా నేను ఇప్పటికే చెప్పాను. ఈరోజు ఉదయం కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై చర్చించ
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీలేవీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమిలో కానీ లేవని మాయావతి అన్నారు
BRS: జాతీయ పార్టీల కూటమికి దూరంగా బీఆర్ఎస్
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.