Home » Allu Arjun
హీరోయిన్ రష్మిక మందన సోషల్ మీడియాలో పుష్ప 2 వర్కింగ్ స్టిల్క్ను షేర్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన మూవీ ‘పుష్ప 2’.
పుష్ప 2 సినిమాకు ఇప్పటికే 100 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వచ్చేసాయి.
బన్నీ ఫ్యాన్స్ ఇవాళ రాత్రికే సినిమా చూడాలని టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నారు.
పుష్ప 2 సినిమాని ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫార్మేట్స్ లో రిలీజ్ చేయనున్నారు.
సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి.
లీజ్ కి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుంది.
ఆల్మోస్ట్ మూవీ టీమ్ ఎవరూ మారకుండా అందరూ ఐదేళ్లు ఈ రెండు సినిమాలకు పనిచేసారు. అయిదేళ్ల జర్నీ రేపు డిసెంబర్ 5న సినిమా రిలీజ్ తో పూర్తికాబోతుంది.
అల్లు అర్జున్ పూర్తిగా గడ్డం తీయక ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పూర్తవబోతుంది.
పుష్ప 2 టికెట్ రేట్ల పై సాధారణ ప్రేక్షకులలో చర్చ జరుగుతుంది.