Home » Allu Ayaan
తాజాగా అల్లు అర్జున్ - బాలయ్య అన్స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 గ్లింప్స్ రిలీజ్ చేసారు.
బాలయ్య అన్స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేసారు.
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే.
నిన్న ఆదివారం కావడంతో అల్లు అయాన్ తన తాత అల్లు అరవింద్ కలిసి ఇంటి వద్దే క్రికెట్ ఆడుకున్నారు.
అల్లు అయాన్ తన సరదా చేష్టలతో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు.
రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసి బన్నీకి బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అయాన్ కూడా ఉన్నాడు.
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులతో పాటు, నెటిజన్లు అల్లు అయాన్ కి హ్యాపీ బర్త్డే మోడల్ అంటూ సరదాగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అప్పుడే జిమ్లో కసరత్తులు మొదలుపెట్టిన అల్లు అయాన్. ఇక ఈ పోస్టులు చూసిన నెటిజెన్స్..
ఐకాన్ స్టార్ వంటి హీరో ఇంటిలో మిడిల్ క్లాస్ మంచాలు. ఆరుబయట చల్లగాలిలో..
ఇటీవల అల్లు అయాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా.. అనే సాంగ్ ని పాడాడు.