Home » Ambati Rayudu
రాజకీయాల్లోకి వస్తున్నట్లు అంబటి రాయుడు ఇప్పటికే ప్రకటన చేశారు. దాంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ప్రభుత్వ అవేర్ నెస్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
ఆడుదాం ఆంధ్రా.. ఇది అందరి ఆట
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మారువేషంలో అంపైరింగ్ చేశాడు.. అనంతరం బ్యాటింగ్ చేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు తేజం అంబటి రాయుడు ఇటీవలే ఐపీఎల్‌తో పాటు అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రాయుడుని ఇక గ్రౌండ్లో చూడలేమని, అతడి బ్యాటింగ్ విన్యాసాలు మిస్ అవుతామని ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురి అయ్యారు.
ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతడికి ట్విటర్ వేదికగా బర్డే విషెస్ చెప్పారు. అతడితో కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
క్రికెట్ గ్రౌండ్ లో సత్తా చాటిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రజలతో మమేకవుతున్నాడు. గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు.
పొలిటికల్ ఎంట్రీపై అంబటి రాయుడు క్లారిటీ..
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. తాను రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపాడు. ఏపీ రాజకీయాల్లోకి తనదైన ముద్ర వేసేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు.
సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
ధోని అంటే అదే మరీ. అతడిలా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు. అతడు ఎలాంటి వాడో ప్రపంచం మొత్తానికి తెలుసని రాయుడు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు.