-
Home » Andhra Pradesh Assembly Elections 2024
Andhra Pradesh Assembly Elections 2024
వైసీపీ ఫోర్త్ లిస్ట్‌పై సీఎం జగన్ కసర్తతు..
వైసీపీ ఫోర్త్ లిస్ట్ పై కసరత్తు కొనసాగుతోంది.
వైసీపీ ఫోర్త్ లిస్ట్‌పై సీఎం జగన్ కసర్తతు.. ప్రధానంగా ప్రకాశం జిల్లాపై ఫోకస్
ఒంగోలు ఎంపీ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న సీఎం జగన్ ని కలిసి చర్చించారు.
కార్యకర్తల ఇష్టప్రకారమే నడుచుకుంటా, ఇంకా 2 నెలల సమయం ఉంది- మంత్రి సంచలన ప్రకటన
మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము.
వైసీపీ అభ్యర్థుల ధర్డ్ లిస్ట్.. జిల్లాల వారీగా మార్పులు చేర్పులు ఇవే
ఈ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు జగన్.
21 మందితో.. వైసీపీ మూడో జాబితా విడుదల
మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.
వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా ప్రకటన వాయిదా
మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.
ఎమ్మెల్యేలలో కలవరం.. వైసీపీ థర్డ్ లిస్ట్ రెడీ..! 29 స్థానాల్లో మార్పులు, చేర్పులు..!
ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలుతో పాటు గుంటూరులోని రెండు నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలు, విశాఖ, విజయనగరం వంటి ప్రధానమైన ఎంపీ సెగ్మెంట్లపై సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు.
వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే? సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకి నార్త్ లో సీట్లు తగ్గితే కచ్చితంగా వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధినాయకత్వం.
నరసరావుపేట అభ్యర్థి అతడే.. మూడో జాబితాను ఫైనల్ చేసిన సీఎం జగన్?
ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఆశావహులు పెరగడం సహజం. కుటుంబంలో విభేదాలు వస్తుంటాయి. వాటిని సరి చేసుకుని ముందుకెళ్తాం.